Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Monday 30 September 2013
Saturday 28 September 2013
Friday 27 September 2013
General Essay- G-20 Summit decisions and analysis
ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లకు సంబంధించిన గ్రూపును జీ-20గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించి ఆయా దేశాల సహకారం, చర్చల కొనసాగింపునకు వీలుగా జీ-20 గ్రూపు ఏర్పాటును కెనడా మాజీ ప్రధానమంత్రి పాల్మార్టిన్ ప్రతిపాదించారు. జీ-20ని 1999 సెప్టెంబర్‌లో ప్రకటించగా.. మొదటి సమావేశం అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. తాజాగా జీ-20 దేశాల నేతలు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్‌సబర్‌గలో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సభ్య దేశాలు కలిసి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
General Essay- G-20 Summit decisions and analysis
General Essay- G-20 Summit decisions and analysis
Guest Column- Courses in Nutrition .. Interview with NIN Incharge Director Kalpagam Polasa
దేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు పేదరికం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.. ఈ అంశంపై సరైన అవగాహన లేనికార ణంగా గర్భిణులు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించి పరిశోధనలుచేయడంతోపాటు పలు కోర్సులను అందిస్తున్న హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఇంచార్జి డెరైక్టర్ కల్పగం పొలాసతో ప్రత్యేక ఇంటర్వ్యూ... |
Six Novel Speacilizations in MBA course
ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్.. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన, ఠక్కున గుర్తుకొచ్చే ఎంబీఏ స్పెషలైజేషన్స్. కానీ ప్రస్తుత కార్పొరేట్ యుగంలో.. మారుతున్న బిజినెస్ అవసరాలు, మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో.. అనేక సరికొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్.. తమ విద్యానేపథ్యం.. ఆసక్తి.. అవకాశాలు- ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పెషలైజేషన్‌ను ఎంచుకుంటే.. కెరీర్ మరింత కళకళలాడటం ఖాయం. మేనేజ్మెంట్ కోర్సుల ఔత్సాహికుల అద్భుత కెరీర్‌కు సోపానంగా నిలుస్తున్న ఆరు వినూత్న స్పెషలైజేషన్స్ వివరాలు మీ కోసం!! |
కలల కొలువులకు కేరాఫ్.. ఏవియేషన్
హై రెమ్యునరేషన్‌కు చిరునామా ఏవియేషన్. పెరుగుతోన్న ఎయిర్ ట్రాఫిక్, సరికొత్త విమానాలు, అధునాతన ఎయిర్‌పోర్టులు దీనికి సాక్షి. గంటకో దేశం, పూటకో ప్రాంతంలో గడపాల్సిన పరిస్థితి సీఈఓలకే కాదు మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లకూ అనివార్యమైంది. అందుకే ఏవియేషన్ విస్తృతి మరింత పెరిగింది. ఏవియేషన్ అంటే పైలట్ ఒక్కటే కాదు. ఇందులో ఎన్నో ఉద్యోగాలున్నాయి. గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగాలు, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ (ఏటీసీ)... ఇలా రకరకాల కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ కెరీర్‌పై ఫోకస్.. |
Thursday 26 September 2013
NCFM and NSIM Certification: Advantage for Graduates of Economics, Commerce, Management and Banking
The role of stock markets and stock exchanges in the economies of current day global trading is enormous. For a vast growing market and economy like India, these show fluctuations minute by minute and consequences. The growth in right direction lies in the hand of potential human resources. The brought-ins, sales, stability… so on. Financial Markets are centre poles underneath the economy. |
NCFM and NSIM Certification: Advantage for Graduates of Economics, Commerce, Management and Banking
The role of stock markets and stock exchanges in the economies of current day global trading is enormous. For a vast growing market and economy like India, these show fluctuations minute by minute and consequences. The growth in right direction lies in the hand of potential human resources. The brought-ins, sales, stability… so on. Financial Markets are centre poles underneath the economy.
To develop a pool of human resources having right skills and expertise to help enhance quality intermediation in the financial markets and cultivating a culture of knowledge to help investors take informed decisions relating to the securities market, The National Stock Exchange (NSE), India's foremost stock exchange covering various cities and towns across the country, has initiated a number of educational initiatives such as certification programs, training, financial literacy at school level, short term courses at college level etc. Along with NSE, National Institute of Securities Markets (NISM), a public trust and the regulator for securities markets in India, also seeks to add to market quality through educational initiatives.
NCFM and NSIM Certification: Advantage for Graduates of Economics, Commerce, Management and Banking
To develop a pool of human resources having right skills and expertise to help enhance quality intermediation in the financial markets and cultivating a culture of knowledge to help investors take informed decisions relating to the securities market, The National Stock Exchange (NSE), India's foremost stock exchange covering various cities and towns across the country, has initiated a number of educational initiatives such as certification programs, training, financial literacy at school level, short term courses at college level etc. Along with NSE, National Institute of Securities Markets (NISM), a public trust and the regulator for securities markets in India, also seeks to add to market quality through educational initiatives.
NCFM and NSIM Certification: Advantage for Graduates of Economics, Commerce, Management and Banking
Future monetary policy-Rajiv perspective, RBI governor, General Essay, Economic policy
2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించనున్నట్లు 2005లోనే అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా రఘురాం రాజన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి ముందుచూపున్న రఘురాం రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా నిమితులయ్యారు. ఆయన భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అయినా ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని రాజన్ అభిప్రాయపడ్డారు.
Future monetary policy-Rajiv perspective, RBI governor, General Essay, Economic policy
Future monetary policy-Rajiv perspective, RBI governor, General Essay, Economic policy
వ్యవసాయంలో స్వయంసమృద్ధితో ఆహార భద్రత!
యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను సరఫరా చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన బిల్లును గత వారం లోక్‌సభ ఆమోదించగా, సెప్టెంబరు 2న రాజ్యసభ ఆమోదించింది. దాదాపు 82 కోట్ల జనాభాకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత బిల్లు చట్టంగా మారేందుకు ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే పొందాల్సి ఉంది.
Selfsufficiancy in agriculture leads to Foof security
Selfsufficiancy in agriculture leads to Foof security
Wednesday 25 September 2013
Tuesday 24 September 2013
Monday 23 September 2013
ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాలకు ‘గేట్’వే
గేట్లో సాధించిన స్కోర్‌తో ఐఐటీలు/ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించి అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు గేట్-2014 స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు..
GATE score gets job, Public Sector company jobs, GATE-2014 Score,
GATE score gets job, Public Sector company jobs, GATE-2014 Score,
బ్యాంకింగ్ రంగంలో కొలువుల జాతర!
ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు వెన్నెముక’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు కొత్త కొత్త కొలువులను అందుబాటులో ఉంచుతోంది. సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది.. దేశంలో బ్యాంకింగ్ రంగం భారీ సంఖ్యలో కొలువులను సృష్టించనుందని అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌పై స్పెషల్ ఫోకస్.. |
Saturday 21 September 2013
Agricultural courses.. Ample opportunities
అగ్రికల్చరల్ కోర్సులు.. మెడికల్ కోర్సుల తర్వాత ఎంసెట్ ఉత్తీర్ణులకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న కోర్సులు. అగ్రికల్చరల్ కోర్సులను ప్రత్యామ్నాయ కోర్సులుగా భావించకుండా.. ప్రధానమైన కోర్సులుగా పరిగణించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.పద్మరాజు సూచిస్తున్నారు. అగ్రికల్చరల్ కోర్సులతో భవిష్యత్‌లో బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధ కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతున్న తరుణంలో.. అగ్రికల్చరల్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఎ.పద్మరాజుతో ప్రత్యేక ఇంటర్వ్యూ... |
Friday 20 September 2013
Thursday 19 September 2013
Advancing with Statistics: Vocation and Future
In the world of globalization numbers signify the strength. Consistency and performance marks the survival for the Companies, institutions and wide range of startups. For this, these establishments relay on the continuous self assessment and statistical analysis. Statistical analysis and representations play a huge role in drawing the investors as well as the customers. The same has made companies pour thousands and lakhs in recruiting the graduates of Statistics. With the sprouting avenues, here is an article on careers with statistics. |
QS World University Rankings
The QS World University Rankings are annual university rankings published by Quacquarelli Symonds (QS) which provides overall rankings as well as ranking for individual subjects. QS also publishes additional regional rankings, the QS Asian University Rankings and the QS Latin American University Rankings, both of which are independent of and different to the major world rankings due to differences in the criteria and weightings used to generate them The QS World University Rankings is regarded as one of the three most influential and widely observed international university rankings, along with the Times Higher Education World University Rankings and the Academic Ranking of World Universities. |
Wednesday 18 September 2013
Tuesday 17 September 2013
Monday 16 September 2013
Saturday 14 September 2013
Friday 13 September 2013
‘ఫీజు’కు పాస్వర్డ్ కష్టాలు
‘ఆధార్’ నమోదు చేస్తున్నా మొబైల్స్‌కు రాని పాస్వర్డ్students faces password problems in fee reimbursement registartion, Fee reimbuirsement registration, Scholorship registration is hard now as password not reaching mobiles
Thursday 12 September 2013
Robotics Engineering: An Exciting Career
A childhood dream of playing with the robot can become a lifelong excitement by opting Robotics as a career. Enthusiastic engineer after graduating from the college can pursue robotics to reach the places that humans cannot, like the depths of the ocean or faraway planets. As the applications of robotics have been increasing by the day, demand for Robotics Engineers is also on the raise. Robotic engineer increases manufacturing capacity by creating specialized robots for each automatable task, could invent the next generation of robotic toys, animatronics equipment and special effects for amusement parks and the entertainment industry.
Robotics Engineering: An Exciting Career
Robotics Engineering: An Exciting Career
Tuesday 10 September 2013
చిన్నారుల సమగ్ర వికాసానికి.. ఎర్లీహుడ్ చైల్డ్ ఎడ్యుకేషన్
రెండున్నరేళ్ల నుంచి నాలుగున్నరేళ్ల వయసు పిల్లల్లో ఏదైనా నేర్చుకోవాలన్న కుతూహలం, ఆసక్తి మెండుగా ఉంటాయి. ఉత్సాహం ఉరకలేస్తూ.. గంతులేస్తూ సందడి చేసే వయసది. ఇలాంటి చిచ్చరపిడుగుల్ని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో.. పూర్వ ప్రాథమిక స్థాయిలో నిష్ణాతులైన టీచర్ల అవసరం ఎంతో ఉంది. చిన్నారులు స్కూల్ అంటే ఇష్టం పెంచుకునేలా.. చదువు పట్ల వారిలో ఆసక్తి కలిగేలా చేయడంలో పూర్వ ప్రాథమిక స్థాయి టీచర్ల పాత్ర గణనీయం. అలాంటి నిష్ణాతులైన టీచర్లను అందించడానికి ఏర్పడిన కోర్సే.. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్..
చిన్నారుల సమగ్ర వికాసానికి.. ఎర్లీహుడ్ చైల్డ్ ఎడ్యుకేషన్
చిన్నారుల సమగ్ర వికాసానికి.. ఎర్లీహుడ్ చైల్డ్ ఎడ్యుకేషన్
Saturday 7 September 2013
Friday 6 September 2013
10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియును ఈనెల 10న ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 10నుంచి 15వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 15నుంచి 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదు, 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రా ల వివరాలను ఈనెల 8న apicet.nic.inవెబ్సైట్లో పొందుపరుస్తావుని అడ్మిషన్ల క్యాంపు ప్రధా న అధికారి డాక్టర్ కె. రఘునాథ్ తెలిపారు. వికలాంగు లు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, క్రీడలు, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద రిజర్వేషన్ కింద సీటు పొందదలుచుకున్న అభ్యర్థులు హైదరాబాద్ ,. మాసబ్ట్యాంక్వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్సైట్లో పొందుపరిచారు.
10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
Thursday 5 September 2013
Determination is the key to achieve goal… Ajay K Bhat, PhD Physics student at Cornell University
Cornell University, one of the reputed US Universities for research, has more than 4,098 international students, with nearly 2,346 of them enrolled in the Graduate School. It offers Tata Scholarships for Indian students who wish to pursue undergraduate program in the university. The University offers many other scholarships for international students.
Ajay K. Bhat, a BITS-Pilani student who has been admitted in Cornell for pursuing PhD in Physics, shares his success story with Sakshieducation.com.
Ajay K. Bhat: Working on next generation gyroscopes
Determination is the key to achieve goal… Ajay K Bhat, PhD Physics student at Cornell University
Ajay K. Bhat, a BITS-Pilani student who has been admitted in Cornell for pursuing PhD in Physics, shares his success story with Sakshieducation.com.
Determination is the key to achieve goal… Ajay K Bhat, PhD Physics student at Cornell University
12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోనే..
వెటర్నరీ, హార్టీకల్చర్ కోర్సుల పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని పది పశు సంవర్ధక, ఒక మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలోని మొత్తం 235 సీట్ల భర్తీకోసం ఈ ప్రక్రియ చేపట్టినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అయితే, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోని పాత వెటర్నరీ కళాశాలలో కౌన్సెలింగ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

వాయిదా దిశగా ఏపీసెట్!
ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్కడి నుంచి రావలసిన వివరాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయానికి అందలేదు. దీంతో ఈ నెల 10 నుంచి జరగాల్సిన హాల్టిక్కెట్ల జారీ నిలిచిపోయింది. సుమారు 1.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.
వాయిదా దిశగా ఏపీసెట్!
వాయిదా దిశగా ఏపీసెట్!
Wednesday 4 September 2013
స్వేచ్ఛగా... స్వచ్ఛంగా - యంగ్ ఇండియాఫెలోషిప్’
బండెడు పుస్తకాలతో వీపు మీద బ్యాగు ... కాలికి బూట్లు... ... మెడకి టై... ఈ రోజుల్లో చదువంటే ఇదే...విద్యావిధానం ఎలా ఉందనే విషయం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎవరు ఏ అంశంలో శ్రద్ధ చూపిస్తున్నారో ఎవ్వరికీ అక్కర్లేదు. టిప్‌టాప్‌గా రెడీ అయ్యి స్కూల్‌కి, కాలేజీలకి వెళ్తున్నారా లేదా చూస్తున్నాం అంతే. వాళ్లలో దాగి ఉన్న కళలను వెలికి తీస్తే, వాళ్లూ ఎంతో వృద్ధిలోకి వస్తారు. దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తారు. అటువంటి విద్యావిధానం అందిస్తోంది యంగ్ ఇండియా ఫౌండేషన్.
స్వేచ్ఛగా... స్వచ్ఛంగా - యంగ్ ఇండియాఫెలోషిప్’
స్వేచ్ఛగా... స్వచ్ఛంగా - యంగ్ ఇండియాఫెలోషిప్’
Tuesday 3 September 2013
కెరీర్ గైడెన్స్.. జాబ్ గ్యారంటీ డిప్లొమా కోర్సులు
ప్రతి విద్యార్థి లక్ష్యం..ఉద్యోగం.. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో.. ఇతోధిక సహాయం చేసే కోర్సులు.. జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమాలు.. పారామెడికల్ నుంచి పాలిటెక్నిక్ వరకు ఇలా ఎన్నో రకాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి... ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను విశ్లేషించుకుంటూ.. ఈ కోర్సులను అధ్యయనం చేయడం.. జాబ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న స్కిల్స్‌ను మెరుగు పరుచుకోవడం వంటివి స్వల్ప కాలంలోనే జీవితంలో స్థిర పడే అద్భుత అవకాశాలను అందిస్తాయి.. ఈ నేపథ్యంలో వివిధ జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులపై విశ్లేషణ...
కెరీర్ గైడెన్స్.. జాబ్ గ్యారంటీ డిప్లొమా కోర్సులు
కెరీర్ గైడెన్స్.. జాబ్ గ్యారంటీ డిప్లొమా కోర్సులు
Monday 2 September 2013
Subscribe to:
Posts (Atom)