Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Monday 30 June 2014

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు!

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు!

విద్యా రుణాలు...భవితకు వరాలు



Chukaniఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ...


విద్యా రుణాలు...భవితకు వరాలు

Saturday 28 June 2014

ఇష్టంగా చదివితే మొదటి స్థానం మీదే: ఎయిమ్స్ 2014 టాపర్ శ్రీవిద్య



AIIMS Topperఅఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లో మెడిసిన్ చదవటం అనేది లక్షల మంది విద్యార్థుల కలల్లో ఒకటి. దాన్ని నిజం చేసుకోవాలంటే ఎయిమ్స్ 2014 ప్రవేశపరీక్షలో అర్హత సాధించాలి. అలాంటి ఎయిమ్స్ ప్రవేశపరీక్ష చరిత్రలో మొదటి సారిగా ఒక తెలుగమ్మాయి జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖపట్నంకు చెందిన విద్యార్థిని పట్టిసపు శ్రీవిద్య తన పేరుని సార్ధకంచేసుకుంది.
మీరు ఇష్టంతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని పెద్దలు చెబుతుంటారు. అది శ్రీవిద్య విషయంలో మరోసారి రుజువయింది. తన తల్లిదండ్రుల ప్రేరణ, అధ్యాపకుల పోత్సాహం వల్ల చదువుని ఇష్టంగా మార్చుకున్నానని చెబుతోంది. సినిమాలు, ఇతర వ్యాపకాలతో కొంత సమయాన్ని సరదాగా గడుపుతూనే అన్ని పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించానని అంటోంది.


Read More

Chapter wise distribution of questions asked in the IBPS (PO/MT/SO)

Analysis of Previous Years’ Question Papers is crucial in succeeding in any competitive exam. Careful analysis of previous question papers will provide you with important insights such as - chapter-wise weightage, frequently asked questions and pattron and difficultly levels of the questions. Such understanding will not only save time, but also boost your morale and ensures a smooth preparation.

Here is the analysis on chapter-wise questions distribution in various bank exams that are being conducted by The Institute of Banking Personnel Selection (IBPS); such as Probationary Officer / Management Trainees, Specialist Officers and Clerk Exam for the past 4 years.



Read More

Tuesday 24 June 2014

మెడిసిన్‌కు పాత ఫీజులే



Education Newsకామన్‌ఫీజు లేదని తేల్చిచెప్పిన ప్రభుత్వం
పీజీకి మాత్రమే పాత ఫీజులకు ఓకే: కాలేజీలు
ఎంబీబీఎస్ ఫీజు పెంచాల్సిందేనని డిమాండ్
మరోసారి భేటీకి పిలుస్తామన్న ప్రభుత్వం


Read More 

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్‌లో తెలుగు విద్యార్థుల హవా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయస్థాయిలో టాప్-10లో ఐదు ర్యాంకులు మనోళ్లే చేజిక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 2వ ర్యాంకును తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముత్పూర్‌కు చెందిన చింతకింది సాయి చేతన్ సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రావూరు లోహిత్ 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 





Read More

Union Public Service Commission (UPSC): NDA & NA II Examination 2014



Education NewsThe Union Public Service Commission will hold the National Defence Academy & Naval Academy Examination (II), 2014 for admission to the Army, Navy and Air Force wings of the NDA for the 134th course, and for the 96th Indian Naval Academy Course (INAC) commencing from 02 July 2015.National Defence Academy: 320 Posts
  1. Army: 208 Posts
  2. Navy: 42 Posts
  3. Air Force: 70 Posts


 Read More 

Gaurav Agarwal: With an aim to serve – In the direction of civil services



CivilsB.Tech. from IIT, MBA from IIM, working in a Fortune-500 group with a rock star salary... All these achievements didn’t mean much for him. Wokring in an investment bank didn’t turn him into a corporeti, rather made him to think about common man.

After completing his four years stint with Citi Group, he came back to crack the Civil Services examinations. In his very first attempt he got IPS. He reached his goal i.e. IAS in the second attempt. He is none other than UPSC Civil Services 2013 topper Gaurav Agarwal.

Excerpts from an exclusive interview of his with Sakshi...

My mother’s dedicationMy home town is Jaipur and I am from a well-educated family. My dad Suresh Chandra Gupta is a senior manager in Jaipur Dairy and my mother Suma Gupta was a homemaker. My mother took a lot of interest in my studies. Her keenness and sacrifice made me the man that I am today.

My aim was to serve people, so chose IASIn 2008, I have completed my PGPM with specialization in finance from IIM Lucknow. Then, I was recruited as an investment banker (trader) by the City Group. I have worked in Hong Kong as a Credit Trader between 2008 June and 2011 September. During my stint, I have seen a lot of world in my field trips and met people from different walks of life. After taking a close look at how the world is being operated, my thoughts have turned towards my people. I felt IAS was the right path to serve people. So, I left my job in 2011 September and came back to India.


 Read More 

ప్రముఖ ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు



Chukaniమరికొద్ది రోజుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. జూలై 1 నుంచి జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 30 నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు; కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఐఐటీఎం); ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లు, ఇతర సంస్థల్లో వివిధ కోర్సుల్లో దాదాపు 40,000 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్‌ఐటీల్లో .. బీటెక్‌లో టాప్ బ్రాంచ్‌ల్లో గతేడాది క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం..

జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్



Education Newsసాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫీజు రీయెంబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పాత ప్రవేశాల విధానం అమల్లో ఉంటున్నందున రెండు రాష్ట్రాల్లో ఫీజు రీయెంబర్స్‌మెంట్, కొత్త కాలేజీల అనుమతుల వ్యవహారం ఆలోగానే తేల్సాల్సి ఉంది. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త కాలేజీలకు ఇచ్చే అనుమతుల వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించినా కొత్త కాలేజీల అనుమతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది.


జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్

తెలంగాణా పభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు!



Education Newsహైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం మూడేళ్ల పిల్లలను చేర్చుకోవడం లేదు. ఐదేళ్లు నిండితేనే చేర్చుకుంటున్నాం. దీంతో తల్లిదండ్రులు పిల్లలను బలవంతంగా ప్రైవేటు స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ సెక్షన్లు ఉంటే వారంతా ఇక్కడే చేరుస్తారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించేందుకు ఆలోచనలు చేస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య పథకంలో భాగంగా దీనిని పక్కగా అమలు చేస్తాం..’’అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకువచ్చి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం ద్వారా ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు కలిసిన సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. విలేకరులు అడిగిన వివిధ అంశాలపై మంత్రి పేర్కొన్న వివరాలు...
తెలంగాణా పభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు!

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner