Latest Job Alerts

Career Guidance

Thursday, 5 September 2013

12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోనే..
 వెటర్నరీ, హార్టీకల్చర్ కోర్సుల పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని పది పశు సంవర్ధక, ఒక మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలోని మొత్తం 235 సీట్ల భర్తీకోసం ఈ ప్రక్రియ చేపట్టినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అయితే, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోని పాత వెటర్నరీ కళాశాలలో కౌన్సెలింగ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner