ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్కడి నుంచి రావలసిన వివరాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయానికి అందలేదు. దీంతో ఈ నెల 10 నుంచి జరగాల్సిన హాల్‌టిక్కెట్ల జారీ నిలిచిపోయింది. సుమారు 1.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.
వాయిదా దిశగా ఏపీసెట్!
No comments:
Post a Comment