Monday, 23 September 2013

బ్యాంకింగ్ రంగంలో కొలువుల జాతర!


ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు వెన్నెముక’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు కొత్త కొత్త కొలువులను అందుబాటులో ఉంచుతోంది. సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది.. దేశంలో బ్యాంకింగ్ రంగం భారీ సంఖ్యలో కొలువులను సృష్టించనుందని అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌పై స్పెషల్ ఫోకస్.. 

Thousands of Jobs in Banking Industry, IBPS, Institute of Banking Personnel Selection

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner