Friday, 27 September 2013

Guest Column- Courses in Nutrition .. Interview with NIN Incharge Director Kalpagam Polasa


foofd studyదేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు పేదరికం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.. ఈ అంశంపై సరైన అవగాహన లేనికార ణంగా గర్భిణులు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించి పరిశోధనలుచేయడంతోపాటు పలు కోర్సులను అందిస్తున్న హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) ఇంచార్జి డెరైక్టర్ కల్పగం పొలాసతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
Guest Column- Courses in Nutrition .. Interview with NIN Incharge Director Kalpagam Polasa

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner