Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Saturday 31 August 2013

What after M. Tech.?

What after M. Tech.?

New Zealand Universities visit India in September

New Zealand Universities visit India in September

Japan Education Fair 2013 in Bangalore

Japan Education Fair 2013 in Bangalore

Current Affairs (August 19th - 25th 2013)

Current Affairs (August 19th - 25th 2013)

550 Manager & Senior Manager-Credit Posts @ Canara Bank

550 Manager & Senior Manager-Credit Posts @ Canara Bank

2715 Erstwhile Group D Posts @ RRC Allahabad

2715 Erstwhile Group D Posts @ RRC Allahabad

3840 Various Posts @ RRCCR Mumbai

3840 Various Posts @ RRCCR Mumbai

1422 Group D Posts @ North Eastern Railway

1422 Group D Posts @ North Eastern Railway

472 Various Posts @ Bharat Coking Coal Limited

472 Various Posts @ Bharat Coking Coal Limited

235 Teaching Posts @ All India Institute of Medical Science

235 Teaching Posts @ All India Institute of Medical Science

స్కాలర్‌షిప్‌కు ‘ఆధార్’ తప్పనిసరి

స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ వివరాలు సమర్పించాలని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి వాణీప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్‌లు స్పష్టంచేశారు. శుక్రవారం కొత్తపేట బీజేఆర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆధార్ లింకుపై వర్క్‌షాప్ నిర్వహించారు.
స్కాలర్‌షిప్‌కు ‘ఆధార్’ తప్పనిసరి

UGC: 300 Raman Fellowships For Post Doctoral Researchers For Indian Scholars In United States of America for the Year 2013-2014

The Objective of the Post Doctoral Fellowships for the year 2013-14 to be awarded by the UGC for the young Indian scholars is to provide them an opportunity to have international collaborative research opportunities, training in advanced techniques and technologies in emerging fields, thereby furthering their research capacity and ability to contribute to higher education with global perspective and forging long-term relationships with distinguished experts in these fields in USA.
UGC: 300 Raman Fellowships For Post Doctoral Researchers For Indian Scholars In United States of America for the Year 2013-2014

3 నుంచి ఎంసెట్‌ వెబ్ ఆప్షన్లు

సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ
సర్టిఫికెట్ల తనిఖీకి మరో నాలుగు రోజుల గడువు
ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొత్త షెడ్యూలు
అప్పటికి కూడా హాజరుకాకపోతే 12 వరకు అవకాశం
నేటి నుంచి సీమాంధ్రలో పనిచేయనున్న 36 కేంద్రాలు
ఉన్నత విద్యామండలి ప్రకటన

3 నుంచి ఎంసెట్‌ వెబ్ ఆప్షన్లు

సివిల్స్ మెయిన్స్ జీఎస్- 4 కేస్ స్టడీల విశ్లేషణ

సివిల్స్ మెయిన్స్ జీఎస్-4కు సంబంధించి యూపీఎస్సీ ఇటీవల నమూనా ప్రశ్నలు (Sample Questions) విడుదల చేసింది. వీటిని బట్టి ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న దానిపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవచ్చు. ఆరు నమూనా ప్రశ్నలను విడుదల చేయగా, వాటిలో మూడు కేస్ స్టడీకి సంబంధించినవే. దీన్నిబట్టి రాబోయే ప్రశ్నపత్రంలో కేస్ స్టడీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉండే అవకాశముందని అర్థం చేసుకోవచ్చు. 
సివిల్స్ మెయిన్స్ జీఎస్- 4 కేస్ స్టడీల విశ్లేషణ

TIFR: M.Sc. and PhD Scholarships

Tata Institute of Fundamental Research invites applications for Graduate School Admissions (GS-2014) for admission into M.Sc., Phd and Integrated M.Sc.-PhD Programmes.
Scholarships are offered to the students who shall be admitted into TIFR. They are
TIFR: M.Sc. and PhD Scholarships

తొలి కొలువులో.. వెలుగులీనాలంటే..

తొలి కొలువులో.. వెలుగులీనాలంటే..

Thursday 29 August 2013

Government of Sri Lanka Presidential Scholarships

Ministry of Human Resource Development, Department of Higher Education invitesapplications from Indian nationals for nominations from India for the award of Scholarships in Sri Lanka tenable from December 2013 for Undergraduate and Postgraduate studies at universities in Sri Lanka.
Government of Sri Lanka Presidential Scholarships

TIFR: M.Sc. and PhD Scholarships

Tata Institute of Fundamental Research invites applications for Graduate School Admissions (GS-2014) for admission into M.Sc., Phd and Integrated M.Sc.-PhD Programmes.
Scholarships are offered to the students who shall be admitted into TIFR. They are

PhD Scholarships: Students receive a monthly scholarship of Rs 16,000/- (enhanced to Rs 18,000/- after registration) and an annual contingency grant of Rs 20,000/-, in addition to a tuition grant covering the annual fees. The annual fee is Rs 4000/-.

Integrated-PhD (Mathematics/Physics/Chemistry/Biology) Scholarships: Students receive a monthly scholarship of Rs 16,000/- (enhanced to Rs 18,000/- from third year onwards, subject to passing the Comprehensive Exam/registration), in addition to tuition grant covering the annual fees. 

M.Sc. (Biology) Scholarship: Students receive a monthly scholarship of Rs 12,000/- and the annual fee is Rs 2000/-.

Last date to apply: October 20, 2013
TIFR: M.Sc. and PhD Scholarships

పరిశోధనలతో భవిత ఉజ్వలం!!

NGRIఐఎస్‌ఎం- ధన్‌బాద్ లో క్యాంపస్ సెలక్షన్ రాలేదని కొంత నిరాశ.. అదే సమయంలో ఎన్‌జీఆర్‌ఐ - హైదరాబాద్‌లో జియో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీలో ప్రవేశం.. అందులో నిరంతర శ్రమ, కొత్త విషయాల గురించి అన్వేషణ, ఆసక్తి.. ఫలితమే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడానికి కారణం అంటున్నారు సీఎస్‌ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికైన ఎన్‌జీఆర్‌ఐ జూనియర్ సైంటిస్ట్ డాక్టర్ మహేశ్వర్ ఓఝా. దేశంలో పరిశోధనలు పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో విద్యార్థులు పీహెచ్‌డీ వైపు అడుగులు వేస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందంటున్న ఓఝా సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
పరిశోధనలతో భవిత ఉజ్వలం!!

తొలి కొలువులో.. వెలుగులీనాలంటే..

తొలి కొలువులో.. వెలుగులీనాలంటే..

HRD ministry creates extra seats in NITs after software glitch

HRD ministry creates extra seats in NITs after software glitch

కరెంట్‌ అఫైర్స్‌-2013 స్పెషల్‌

కరెంట్‌ అఫైర్స్‌-2013 స్పెషల్‌

Madras Institute of Developmental Studies: ICSSR and EA Fellowships

Madras Institute of Developmental Studies, Chennai invites applications for four Indian Council of Social Science Research (ICSSR) and one Mrs. Elizabeth Adiseshiah (EA) PhD Merit Fellowships for Ph.D. in Social Sciences (Economics / Sociology / History / Political Science / Anthropology). 
Madras Institute of Developmental Studies: ICSSR and EA Fellowships

PGDM (ABM) @ National Institute of Agricultural Extension Management (MANAGE), Hyderabad

National Institute of Agricultural Extension Management (MANAGE), Hyderabad invites applications for its 19th batch of Post Graduate Diploma in Management (Agri-Business Management), a two-year full time Programme approved by AICTE, to be commencing for the academic session 2014-16.
PGDM (ABM) @ National Institute of Agricultural Extension Management (MANAGE), Hyderabad

Five Year Integrated P.G. Programmes (M.Sc./MA/MBA/MAM) Counselling @ Osmania University, Hyderabad


Directorate of Admissions, Osmania University, Hyderabad, notifies the counseling for admissions to Five Year Integrated P.G. Programmes (M.Sc./MA/MBA/MAM) offered at Osmania University, Telangana University, Mahatma Gandhi University and Palamuru University for the academic year 2013 - 2014.
Five Year Integrated P.G. Programmes (M.Sc./MA/MBA/MAM) Counselling @ Osmania University, Hyderabad

Wednesday 28 August 2013

సర్టిఫికెట్ల పరిశీలనకు తొలగిన అడ్డంకులు

సర్టిఫికెట్ల పరిశీలనకు తొలగిన అడ్డంకులు

ICAI to hold campus placement programme

ICAI to hold campus placement programme

Working more than 50 hrs a week may harm your health

Working more than 50 hrs a week may harm your health

Public sector banks face shortage of 56 000 employees

Public sector banks face shortage of 56 000 employees

No change in 20-percentile rule for IIT-2014 entrance test

No change in 20-percentile rule for IIT-2014 entrance test

JEE-Advanced may become a computer-based exam next year

JEE-Advanced may become a computer-based exam next year

పరీక్షార్థులకు కలిసొచ్చే సమయం..

గ్రూప్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్
గ్రూప్-1, గ్రూప్-2 రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల స్వప్నం. వీటికోసం సంవత్సరాల తరబడి సిద్ధమై నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు. యూపీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ కూడా ఈ సారి వార్షిక క్యాలెండర్ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే విడుదలవ్వాల్సిన గ్రూప్-1, గ్రూప్-2 గ్రూప్-4, వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీ వంటి పలు నోటిఫికేషన్‌లలో జాప్యం జరుగుతోంది. రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితి చూస్తుంటే నోటిఫికేషన్ కనీసం 4 నుంచి 6 నెలలు ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయి. ఒక వేళ అదే జరిగితే ఎంత లేదు అన్నా పరీక్షకు 8 నుంచి 10 నెలల సమయం లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో చాలా మార్పులు వచ్చి ప్రశ్నల స్థాయి కఠినంగా మారుతోంది. లాజికల్‌గా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థుల విజయానికి నిపుణులు అందిస్తున్న లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్.. 
పరీక్షార్థులకు కలిసొచ్చే సమయం..

Tuesday 27 August 2013

స్కిల్స్ ఉంటే... ఛాన్స్ మీదే!.. కిర ణ్మయి దత్, నోవా సొల్యూషన్స్, వైస్ ఛెర్మన్

bavithaస్కిల్స్ ఉంటే... ఛాన్స్ మీదే!.. కిర ణ్మయి దత్, నోవా సొల్యూషన్స్, వైస్ ఛెర్మన్

స్కిల్స్ ఉంటే... ఛాన్స్ మీదే!.. కిర ణ్మయి దత్, నోవా సొల్యూషన్స్, వైస్ ఛెర్మన్

స్కిల్స్ ఉంటే... ఛాన్స్ మీదే!.. కిర ణ్మయి దత్, నోవా సొల్యూషన్స్, వైస్ ఛెర్మన్

Merit based scholarships @ University of Derby

Merit based scholarships @ University of Derby

Joint Admission Test (JAM) 2014 Notification

Joint Admission Test (JAM) 2014 Notification

Navodaya Vidyalaya Admission Test Notification 2014-15

Navodaya Vidyalaya Admission Test Notification 2014-15

Eamcet web options to begin on August 30

Eamcet web options to begin on August 30

JEE-Advanced may become a computer-based exam next year

JEE-Advanced may become a computer-based exam next year

మైక్రోసాఫ్ట్‌లో రూ.10 లక్షల జాబ్... విశ్వాసంతోటే వచ్చిందంటున్న మోచర్ల శ్రీధర్

మైక్రోసాఫ్ట్‌లో రూ.10 లక్షల జాబ్... విశ్వాసంతోటే వచ్చిందంటున్న మోచర్ల శ్రీధర్

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 67.59% హాజరు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 67.59% హాజరు

Monday 26 August 2013

బ్యాంకుల్లో భారీగా ఖాళీలు

బ్యాంకుల్లో భారీగా ఖాళీలు

కరెంట్ అఫైర్స్ (ఆగష్టు 8 - 14) బిట్ బ్యాంక్

కరెంట్ అఫైర్స్ (ఆగష్టు 8 - 14) బిట్ బ్యాంక్

GATE Question Types

GATE Question Types

Preparation Strategy for GATE Exam

Preparation Strategy for GATE Exam

Support Scheme for Minority Students clearing Civils Prelims, SSC, State PSC

Support Scheme for Minority Students clearing Civils Prelims, SSC, State PSC

DST-CSI-Postdoctoral Fellowship for research in Cognitive Science

DST-CSI-Postdoctoral Fellowship for research in Cognitive Science

CSIR Diamond Jubilee Research Interns Awards

CSIR Diamond Jubilee Research Interns Awards

CSIR Raman Research Fellowships 2014-15

CSIR Raman Research Fellowships 2014-15

Friday 23 August 2013

Andhra Bank PGDBF Programme 2013-14 @ Manipal University, Bangalore

Andhra Bank PGDBF Programme 2013-14 @ Manipal University, Bangalore

AGRICET 2013 – B.Sc. (Agriculture) Admission Counselling

AGRICET 2013 – B.Sc. (Agriculture) Admission Counselling

Walk-In Counselling for M.P.C stream courses @ ANGRAU, Hyderabad

Walk-In Counselling for M.P.C stream courses @ ANGRAU, Hyderabad

Eamcet-AC 2013/ ICET-AC 2013 Certificate Verification and Option Exercising for wed based counseling

Eamcet-AC 2013/ ICET-AC 2013 Certificate Verification and Option Exercising for wed based counseling

Combined web counselling for admissions into Bi.P.C Stream Cources @ ANGRAU, Hyderabad

Combined web counselling for admissions into Bi.P.C Stream Cources @ ANGRAU, Hyderabad

క్లరికల్ కొలువుకు సక్సెస్ మార్గాలు...

bavithaక్లరికల్ కొలువుకు సక్సెస్ మార్గాలు...

ఐఈఎస్ / ఐఎస్ఎస్ ప్రిపరేషన్ ప్లాన్

ఐఈఎస్ / ఐఎస్ఎస్ ప్రిపరేషన్ ప్లాన్

హైదరాబాద్ అమ్మాయి అలీజా నూర్‌ఖాన్ కి టోఫెల్ స్కాలర్‌షిప్

bavithaహైదరాబాద్ అమ్మాయి అలీజా నూర్‌ఖాన్ కి టోఫెల్ స్కాలర్‌షిప్

The Institution of Mechanical Engineers (India)

The Institution of Mechanical Engineers (India)

AMIE, AMIETE & Charted Engineer: Best Engineering Degrees, and available in Distance Mode

AMIE, AMIETE & Charted Engineer: Best Engineering Degrees, and available in Distance Mode

Thursday 22 August 2013

Cambridge announces Dr. Manmohan Singh Scholars

Cambridge announces Dr. Manmohan Singh Scholars

టెట్ వాయిదా

టెట్ వాయిదా

DAAD Scholarship for Indian Post Docs, Academicians & Senior Scientists

DAAD Scholarship for Indian Post Docs, Academicians & Senior Scientists

Postgraduate Coursework Scholarships for Indians at University of Queensland

Postgraduate Coursework Scholarships for Indians at University of Queensland

2014 - CBS International Innovation Scholarship

2014 - CBS International Innovation Scholarship

Curtin University: 2014- MBA (Global) Scholarship

Curtin University: 2014- MBA (Global) Scholarship

National Bravery Awards

National Bravery Awards

UPSC not to give separate answer papers from this year

UPSC not to give separate answer papers from this year

Eamcet students can choose any centre

Eamcet students can choose any centre

Eamcet web options date deferred

Eamcet web options date deferred

PLAB Test to practice medicine in the UK

PLAB Test to practice medicine in the UK

The BioMedical Admissions Test (BMAT): For Medicine, Veterinary and Biomedical Science in UK

The BioMedical Admissions Test (BMAT): For Medicine, Veterinary and Biomedical Science in UK

Study in USA - Admission and Visa Procedure

Study in USA - Admission and Visa Procedure

కరెంట్ అఫైర్స్ (ఆగష్టు 8 - 14) బిట్ బ్యాంక్

కరెంట్ అఫైర్స్ (ఆగష్టు 8 - 14) బిట్ బ్యాంక్

కరెంట్ అఫైర్స్ (ఆగష్టు 1 - 7) బిట్ బ్యాంక్

కరెంట్ అఫైర్స్ (ఆగష్టు 1 - 7) బిట్ బ్యాంక్

Tuesday 20 August 2013

sakshieducation.com: University of Cambridge: Most sought after destination for Indians

sakshieducation.com: University of Cambridge: Most sought after destination for Indians

సీటు సంపాదించడం కాదు.. స్కిల్స్ అలవర్చుకోవడం ముఖ్యం!!

సీటు సంపాదించడం కాదు.. స్కిల్స్ అలవర్చుకోవడం ముఖ్యం!!

ఐక్యాట్‌లో అదిరే జీతం సాధించిన శ్రీనాథ్ శర్మ మనోగతం

ఐక్యాట్‌లో అదిరే జీతం సాధించిన శ్రీనాథ్ శర్మ మనోగతం

మేనేజ్ మెంట్ సీట్లు ఆన్ లైన్ లోనే భర్తీ చేయాలి: హైకోర్ట్

మేనేజ్ మెంట్ సీట్లు ఆన్ లైన్ లోనే భర్తీ చేయాలి: హైకోర్ట్

Importance of Current Affairs in Competitive Exams (18th August, 2013)

Current Affairs
Importance of Current Affairs in Competitive Exams (18th August, 2013)

IDP Australian Education Fair – August 20 – September 4

IDP Australian Education Fair – August 20 – September 4

Saturday 17 August 2013

I want to improve education and research sector in India… Abhinaba Ghosh, PhD candidate at University of Cambridge, UK.


BavithaBritain has long been known as a great educational destination. Great universities with ample funding attract the best minds of the world to be here who are genuinely interested. Abhinaba Ghosh, a meritorious student from VIT University, Vellore, has made into two top ranked colleges of the World – Imperial College London and University of Cambridge. He hails from Purnea, Bihar and completed his B.Sc. Microbiology and M.Sc. Applied Microbiology program from VIT University with full scholarship. Later, he has completed M.Sc. by Research in Imperial College of London, and is currently pursuing PhD in Genetics in University of Cambridge.

Sakshieducation.com has contacted him to enlighten the aspirants who wish to study in UK. Let us look into his success journey in his words…

Studies
I am from Purnea, Bihar and completed my B.Sc. Microbiology and M.Sc. Applied Microbiology fromVIT University, Vellorewith full scholarship. For M.Sc. by Research, I was selected at theImperial College London, UK as a visiting researcher with part funding by the host university and partly by VIT University. I worked at the “Centre of Molecular Microbiology and Infection” at the College in the microbial genetics theme. High standard training at an internationally recognized organization prepared me for a research career. I have presented research work at the various international conferences/seminars as invited speaker with full funding by the hosts. Conferences at the University of Erlangen in Germany, Hans-Knoll Institute, Germany and the 5th Advances Against Aspergillosis Conference, Istanbul, Turkey were a few to mention. I also have a few scientific and non-scientific publications to my credit.

PhD at University of Cambridge
BavithaI am currently pursuing doctoral studies at the prestigious University of Cambridge. I was accepted for PhD by the regular admission process of international students at the University. I received prestigious scholarships for PhD education, which includeCambridge- Nehru Scholarship-2012, Rajiv Gandhi (UK) Scholarship-2012, St. Edmund’s Duke of Edinburgh Scholarship-2012 and the Raymond and Beverly Sackler Scholarship-2012 and was the highest ranked candidate for the scholarship competition worldwide. I am presently working on cancer genetics at Cambridge and a member of St. Edmund’s College.

University of Cambridge is very helpful
Institutes like University of Cambridge have ample support for incoming international students. Before leaving country, they will send all the required information as how to reach the campus in most convenient way. Generally, accommodation is pre-booked for international students and is a requirement for visa application as well. The University also organizes orientation program which involves guided tours and various sessions about opening bank account, laundry services and other information as health facilities, etc. Social events to enable making new friends are also organized. Students are also assigned a tutor who acts as a proctor with whom they can confidentially talk and consult any issues they may have.

Students undertaking PhD programme at the University of Cambridge are normally expected to be serious researcher and academician. World class facilities and excellent mentoring is what makes Cambridge amongst the leading universities in the world. Getting education involves all-round development of your personality traits. Ample opportunities and great ambience helps making you a leader in their respective field after the education at Cambridge. PhD students work in the labs with a close supervision from their supervisor while M.Phil. students have both coursework as well as laboratory sessions. Normal working hours are 9:00 AM to 5:00 PM, Monday to Friday; however, you are welcome to explore the facilities any time you want to.

Ambition
After the completion of doctoral studies, I wish to pursue postdoctoral research and return to India. I want to work for the improvement of education and research sectors in India.

Success Secret
I believe that there is no shortcut to success and one needs to have patience and determination towards the goal!

Inspiration
My parents, Mr. Sekar Viswanathan, Vice President of VIT and my maternal grandparents always motivated me towards my goal.

Excellent academic track record with some extracurricular attainments can get you admission with full scholarship in UK!

Mr. Abhinaba Ghosh can be reached at abhinaba@vit.ac.in

పూర్నియా నుంచి కేంబ్రిడ్జ్ వరకు అభినవ ప్రస్థానం


Bavithaప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలకు వేదిక బ్రిటన్.. అక్కడి ఇంపీరియల్ కాలేజ్-లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలుపతిభావంతులైన అంతర్జాతీయ విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటాయి.. ఇందుకు అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తాయి.. ఆ ఇన్‌స్టిట్యూట్‌లలో లభించే సౌకర్యాలు, అత్యున్నత ఫ్యాకల్టీల కారణంగా పరిశోధనల దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి ప్రాధాన్యత జాబితాలో ఈ రెండు ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. అలాంటిది ఈ రెండు ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పరిశోధనలు చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు ‘అభినవ ఘోష్’.. కేంబ్రిడ్జ్ దిశగా సాగిన తన ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలు.. మీ కోసం
బీహార్‌లోని పూర్నియా నా స్వస్థలం. విట్ యూనివర్సిటీ-వెల్లూరు నుంచి బీఎస్సీ (మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (అప్లయిడ్ మైక్రోబయాలజీ) చేశాను. స్కాలర్‌షిప్స్ సహకారంతోనే ఈ రెండు కోర్సులను పూర్తి చేశాను.

విజిటింగ్ రీసెర్చర్:

ఎంఎస్సీ రీసెర్చ్ వర్క్ కోసం లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీని ఎంచుకున్నాను. ఆ కాలేజీలోని సెంటర్ ఆఫ్ మాలిక్యులర్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ నుంచి ‘మైక్రోబయల్ జెనెటిక్స్’ అనే అంశంపై విజిటింగ్ రీసెర్చర్‌గా రీసెర్చ్ వర్క్ పూర్తి చేశాను. ఇందుకు ఇంపీరియల్ కాలేజీతోపాటు విట్ యూనివర్సిటీ కూడా ఆర్థిక సహాయం అందించాయి. ఇంపీరియల్ కాలేజీలోని అత్యున్నత సౌకర్యాలు, శిక్షణ పరిశోధనల దిశగా కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. అంతేకాకుండా రీసెర్చ్ వర్క్‌ను యూనివర్సిటీ ఆఫ్ ఈర్లనాజెన్ (జర్మనీ), హాన్స్-నాల్ ఇన్‌స్టిట్యూట్ (జర్మనీ) వంటి యూనివర్సిటీలతోపాటు పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం లభించింది. ఇందుకుగాను ఇంపీరియల్ కాలేజీ ఆర్థిక సహకారాన్ని అందించింది. సైంటిఫిక్, నాన్ సైంటిఫిక్ అంశాలకు సంబంధించి పలు పబ్లికేషన్స్ కూడా వెలువరించాను.

క్యాన్సర్ జన్యువులపై పరిశోధన:

పస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేస్తున్నాను. అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా అడ్మిషన్ కల్పించే ప్రక్రియలో భాగంగానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నాకు అవకాశం దక్కింది. పీహెచ్‌డీ కోర్సులో చేరే క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్స్ కూడా లభించాయి. అవి.. కేంబ్రిడ్జ్ నెహ్రూ స్కాలర్‌షిప్-2012, రాజీవ్ గాంధీ యూకే స్కాలర్‌షిప్-2012, సెయింట్ ఎడ్మండ్స్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ స్కాలర్‌షిప్-2012, రేమండ్ అండ్ బేవర్లీ సాక్లర్ స్కాలర్‌షిప్-2012. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్కాలర్‌షిప్స్ కోసం నిర్వహించిన పోటీలో అత్యంత ప్రతిభావ ంతునిగా గుర్తింపు పొందాను. ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లో ‘క్యాన్సర్ జన్యువుల’పై పరిశోధన చేస్తున్నాను. సెయింట్ ఎడ్మండ్స్ కాలేజీలో సభ్యుడిని కూడా.

అన్ని విధాల సహకారం:

పతిభావంతులైన అంతర్జాతీయ విద్యార్థులను ప్రోత్సహించడంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. స్వదేశం నుంచి బయలుదేరి యూనివర్సిటీలో చేరే వరకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తుంది. ఎటువంటి అసౌకర్యం లేకుండా యూనివర్సిటీకి ఏ విధంగా చేరుకోవాలనే విషయానికి సంబంధించి సమాచారాన్ని ముందుగానే పంపిస్తుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, తదితర అన్ని అంశాల్లో సహాయపడేందుకు ఒక గైడ్‌ను కూడా యూనివర్సిటీ నియమిస్తుంది. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల మధ్య సమన్వయం ఏర్పడడానికి వీలుగా సోషల్ ఈవెంట్స్‌ను కూడా నిర్వహిస్తుంది. కొంత మంది విద్యార్థులకు కలిపి ఒక ట్యూటర్ నియమిస్తుంది. విద్యార్థులు వారికి సంబంధించిన అన్ని విషయాలను, సం దేహాలను ఆ ట్యూటర్‌తో చర్చించే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అది..విద్యార్థులు తమ వసతి సౌకర్యాలను ముందుగానే బుక్ చేసుకోవాలి. వీసా మంజూరు కోసం కూడా ఇవి తప్పనిసరి.

ఉత్తమ వర్సిటీ:

అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, అత్యున్నత ఫ్యాకల్టీ వెరసి కేంబ్రిడ్జ్‌ను ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిపాయని చెప్పొచ్చు. కేవలం ఏదో అంశానికి పరిమితంకాకుండా ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించే విధంగా విద్యార్థి సర్వోతముఖ అభివృద్ధికి తోడ్పడే కరిక్యులం ఉంటుంది. తాము ఎంచుకున్న రంగంలో లీడర్లుగా ఎదిగేందుకు కావల్సిన అన్ని రకాల అవకాశాలను కేంబ్రిడ్జ్ కల్పిస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులు ఫ్యాకల్టీల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఎంఫిల్ కోర్సుకు మాత్రం వర్క్, లేబొరేటరీ సెషన్ రెండూ ఉంటాయి. సాధారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అకడమిక్ సెషన్ ఉంటుంది. విద్యార్థులు ఆసక్తి మేరకు ఏ సమయంలోనైనా పరిశోధన సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

భవిష్యత్ లక్ష్యం:

డాక్టోరల్ స్టడీస్ తర్వాత పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేసి ఇండియాకు తిరిగి వస్తాను. దేశంలో విద్య, పరిశోధన రంగాలను మరింత మెరుగుపరచాల్సి ఉంది. ఆ దిశగా కృషి చేస్తాను. విజయానికి దగ్గరి దారులు అంటూ ఏమీ ఉండవు. ఓర్పు, అంకితభావం ఉంటే ఎంచుకున్న రంగంలో విజయం సొంతమవుతుంది.

2 లక్షల డాలర్ల స్కాలర్‌షిప్‌ సాధించిన కొల్లూరు పూజ అపర్ణ.. సక్సెస్ స్టొరీ


scholarshipఇంజనీరింగ్.. మెడిసిన్.. బిజినెస్ మెనేజ్‌మెంట్.. ఇలా రొటీన్ కోర్సులకు భిన్నంగా సృజనాత్మక రంగమైన ఫిల్మ్‌మేకింగ్‌ను ఎంచుకుంది ఆ అమ్మాయి.. కాలేజీలో ఉన్నపుడే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీలను తీసింది.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అన్నింటా రాణిస్తూ.. అమెరికాలోని ప్రముఖ రింగ్లింగ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ కళాశాల క్యాంపస్‌లో సీటు సంపాదించింది.. అంతేనా..! అక్కడ నాలుగేళ్ల చదువుకయ్యే 2 లక్షల డాలర్లను స్కాలర్‌షిప్‌గా పొందనుంది విజయవాడకు చెందిన కొల్లూరు పూజ అపర్ణ. లక్ష్యం పట్ల స్పష్టత.. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే.. ఎవరైనా విజేతలుగా నిలుస్తారంటున్న అపర్ణ సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే!!

సేవ.. సృజనాత్మకత:
ఏదో ఒకటి చదివేసి దొరికిన ఉద్యోగంతో స్ధిరపడాలనే ఆలోచన ఉండేది కాదు. సమాజానికి నా వంతు సాయపడుతూ.. సృజనాత్మకంగా ఏదైనా చేయాలని భావించా. పదో తరగతి పూర్తికాగానే నా లక్ష్యానికి తగిన కాలేజీని వెతుక్కొని పుణేలో రెండేళ్ల ఇంటర్నేషనల్ బ్యాక్యూలరేట్(ఐబీ) డిప్లొమా ఫిజిక్స్, ఎకనామిక్స్, స్పానిష్, ఇంగ్లిష్, ఫిల్మ్‌స్టడీ సబ్జెక్టులతో పూర్తిచేశా. డిప్లొమా పరీక్షలు పూర్తవగానే జనవరిలో అమెరికాలోని పేరున్న మూడు కాలేజీలకు దరఖాస్తు చేశా. అప్లికేషన్‌తోపాటు నా మెరిట్ సర్టిఫికెట్స్, అవార్‌‌డ్స, షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీ అటాచ్ చేశా. మిగిలిన రెండు కాలేజీలు సగమే స్కాలర్‌ిషిప్స్ ఇస్తామంటూ మెయిల్ చేశాయి. రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ + డిజైన్ మాత్రమే నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యే వరకూ పాకెట్‌మనీతో సహా స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాలేజీలో సీటు రావటంతోపాటు కోటి ఇరవై లక్షల రూపాయలకు పైగా స్కాలర్‌షిప్ ఇస్తామనటం ఆనందంగా ఉంది.

నాన్నే స్ఫూర్తి:నాన్న వెంకట్, ఫోటో జర్నలిస్టు. అమ్మ రేణుకాదేవి బ్యూటీషియన్. చెల్లి ప్రియాంక ఇంటర్ ఫస్టియర్. నాపై నాన్న ప్రభావం ఎక్కువ. కెమెరాతో అప్పుడప్పుడూ ఫోటోలు తీయటం హాబీగా మారింది. క్రమేణా ఫిల్మ్స్ వైపు ఆసక్తి కలిగింది. ఫుణే వెళ్లి కోర్సులో చేరతానని చెప్పినపుడు నాన్న కొద్దిగా ఇబ్బందిపడ్డారు. కానీ, చివరకు నా మాటకే ఓటేశారు. ఆడపిల్లనని ఏ రోజూ కట్టడి చేయలేదు. విజయవాడ కేంద్రీయ విద్యాలయలో పదోతరగతి 9.2 గ్రేడ్‌తో పూర్తి చేశా. ఐబీలో కూడా మంచి మార్కులే వచ్చాయి. మూడోతరగతి నుంచే స్కౌట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. మన రాష్ట్రంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన క్యాంపులకు వెళ్లా. టెన్త్‌లో ఉన్నప్పుడు రాష్ట్రపతి పురస్కారం లభించింది. అదే సంవత్సరం పార్లమెంటరీ అవార్డు కూడా వచ్చింది. కేంద్రీయ విద్యాలయ క్లాసులు మధ్యాహ్నం 2.30 గంటలకే ముగిసేవి. మిగతా సమయాన్ని స్కౌట్స్, టేబుల్ టెన్నిస్, కల్చరల్ యాక్టివిటీస్‌కు కేటాయించేదాన్ని.

ఫిల్మ్‌మేకింగ్.. నా కల:
పదో తరగతి తర్వాత ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్‌లను కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. ఆ సమయంలో పుణేలోని మహీంద్రా కాలేజీ గురించి తెలిసింది. ఇంటర్నెట్‌లో వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేశా. సీటు రావటంతో చేరిపోయా. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు పూర్తికాగానే అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేందుకు కొన్ని కాలేజీలకు దరఖాస్తు చేశా. ఫ్లోరిడాలోని రింగ్లింగ్ కాలేజీ నుంచి స్కాలర్‌షిప్ రావడంతో అక్కడే నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో ఫిల్మ్ మేకింగ్ ప్రధాన సబ్జెక్టుగా చేరబోతున్నా.

షార్ట్‌ఫిల్మ్స్‌తో గుర్తింపు:పుణేలో చదివేటపుడు కోర్సులో భాగంగా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అందులో భాగంగా కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ తీశా. నేనే స్వయంగా స్క్రిప్ట్, డెరైక్షన్ చేస్తూ.. రూపొందించిన ‘మ్యాడ్ వరల్డ్’ మంచి గుర్తింపు తెచ్చింది. ప్రకృతిని నాశనం చేసుకుంటూపోతున్న మనిషి చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఊహకు రూపం ఇది. ఫొటో జర్నలిజంలో భాగంగా రాజస్థాన్ వెళ్లినపుడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా డాక్యుమెంటరీ తీశా. 2007లో హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో.. ‘ది డేట్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీశా. స్క్రిప్ట్ నుంచి కెమెరా, ఎడిటింగ్ అన్నీ స్వయంగా పూర్తిచేశా. ఇవన్నీ స్కాలర్‌షిప్ సాధించేందుకు దోహదపడ్డాయి.

డిస్కవరీ చానల్‌లో చేరాలనుంది:
సమాజాన్ని మార్చగల అస్త్రం.. మీడియా. ప్రజలతో ఉంటూ జనజీవితాన్ని ప్రపంచానికి చూపటం నాకిష్టం. దీనివల్ల మంచి పని చేస్తున్నామనే సంతృప్తి ఉంటుంది. కమర్షియల్ మూవీస్ చేయాలని లేదు. డాక్యుమెంటరీస్ మాత్రమే. అద్భుతం అనేలా మన దేశంలో రూపొందించిన సినిమాలు లేవనే చెప్పాలి. నాకు నచ్చిన డెరైక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. ఫిల్మ్ మేకింగ్‌లో ఆయన స్టైలే డిఫరెంట్. అంతగొప్పగా కాకున్నా.. ప్రపంచం మెచ్చే డాక్యుమెంటరీస్ తీయాలని ఉంది. గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని మరింతగా మెరుగుపరచుకుంటా. ఆ తర్వాత నేషనల్ జియోగ్రాఫికల్, డిస్కవరీ వంటి చానల్స్‌లో పని చేయాలనుంది.

ఆత్మవిశ్వాసమే సగం బలం:
మనం పెరిగిన సామాజిక పరిస్థితులు ఆడపిల్లల ఎదుగుదలకు ఇబ్బందికరమే. కానీ వాటిని అధిగమించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వాలి. అమ్మాయిలు కూడా దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవాలి. అవరోధాలను అధిగమించాలంటే.. నేటి ఆధునిక మహిళకు కావల్సింది.. మెండైన ఆత్మవిశ్వాసం. దాంతోపాటు కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరాలంటే హార్డ్ వర్క్, టైం మేనేజ్‌మెంట్ ముఖ్యమే!!

IDP UK Education Fair September 2013

IDP UK Education Fair September 2013

Dental Education in US after BDS

Dental Education in US after BDS

IISc only Indian institution in top 500 global ranking

IISc only Indian institution in top 500 global ranking

Study in Canada: IDP Education Fair 2013

Study in Canada: IDP Education Fair 2013

IDP Australian Education Fair – August 20 – September 4

IDP Australian Education Fair – August 20 – September 4

Thursday 15 August 2013

Flying to the USA? Follow these tips!

Study in USAThe United States of America has thousands of accredited colleges and universities renowned for quality, numerous programs of study, and flexibility to change fields of study and schools. The wide range of tuition and living costs makes the United States affordable for thousands of international students each year. It is a wonderful place for Indian students too. 

My passport is stamped with F1 visa, what should I do now? What groundwork should I do? How should I prepare before flying to USA? What should I do after landing in USA...? Such questions flash on your mind. Do not falter, each US University has an international student services office with trained counselors available to answer your questions and guide you through the process of adaption to US university life. The international student services office also organizes a variety of regularly schedule events for international students. Many US campuses also have Indian student associations, which also organize events on a regular basis. 

University of Cambridge: Most sought after destination for Indians


The University of Cambridge is one of the most ancient and distinguished universities in the world. The University has been ranked number 1 in the 2013 Guardian, Sunday Times and Complete University Guides and it is one of the three most targeted universities by top employers according to The Graduate Market in 2012. Despite University’s stringent admission regulations, the students around the world are most intended to join the University and Indians are no exception. 

Former Indian Students
In 2012-13, there were over 300 students from India studying in Cambridge (67 undergraduates and 239 postgraduates). About half (111 out of 241 in 2009-10) of them are supported by scholarship and bursary schemes administered by the Cambridge Trusts.

Among former students, three Indian Prime Ministers, Jawaharlal Nehru, Rajiv Gandhi and Manmohan Singh, were educated at Cambridge, and in turn, the University is now home to distinguished academics from India, including Professor Sir Partha Dasgupta (Economics), Professor Ashok Venkataraman (Cancer Research), and Nobel laureate Sir Venkatraman Ramakrishnan (Molecular Biology).

Work out before applying:
Applying to the University should not be a regular practice; instead, a proper exercise should be done before applying. The exercise on the following shall assist you for entry into the University
  • Courses available
  • Entry Requirements
  • Application procedure
  • Fee structure and annual cost of studying
  • Scholarships
  • Accommodation facilities
  • Visa and Immigration

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner