Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Wednesday, 2 July 2014

ఐఐటీ కటాఫ్‌పై అయోమయం.. జనరల్ విద్యార్థులకు 492, ఓబీసీకి 503 మార్కులు



Education Newsహైదరాబాద్ : ఎక్కడ ఏ భర్తీలు జరిగినా జనరల్ అభ్యర్థుల కంటే ఓబీసీకి కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటుంది. అది సహజం. కానీ ఐఐటీల్లో ప్రవేశాలకు ఖరగ్‌పూర్ ఐఐటీ సోమవారం రాత్రి ఇంటర్మీడియెట్‌లో టాప్-20 పర్సంటైల్‌కు ప్రకటించిన కటాఫ్ మార్కులు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి. జనరల్ విద్యార్థుల కన్నా ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు ఎక్కువ నిర్ణయించడమే దీనికి కారణం. అంతేకాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కటాఫ్ మార్కులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము విద్యార్థుల మార్కుల సీడీ మాత్రమే పంపించామని, అంతకుమించి తాము కటాఫ్ మార్కులకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వలేదని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంటోంది. కటాఫ్‌పై అటు సీబీఎస్‌ఈ గానీ, ఐఐటీ ఖరగ్‌పూర్ గానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల టాప్-20 పర్సంటైల్ కటాఫ్ విషయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర మార్కులను లేదా ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కులను కలిపి చూపించుకోవచ్చని స్పష్టం చేసింది.

Read More

Tuesday, 1 July 2014

ECE, EEE, EIEబ్రాంచ్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి? వాటిలో ఏదో ఒకటి ఎలా ఎన్నుకోవాలి?



CSIRECE, EEE, EIE బ్రాంచ్‌లకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. సిలబస్‌లో హెచ్చుతగ్గులున్నప్పటికీ ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు ఆ సబ్జెక్టులను తప్పనిసరిగా చదువుతారు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ మూడు బ్రాంచ్‌లలో దేనినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు బ్రాంచ్‌కు ప్రాముఖ్యత ఇవ్వకుండా, విద్యార్థికి వచ్చిన ర్యాంకును బట్టి అందుబాటులో ఉన్న మంచి కాలేజీలో సీటుకోసం ప్రయత్నించటం మంచిది. 
వీరికి Bharat Electronics Limited (BEL), Electronics Corporation of India Limited (ECIL), Intel, SONY, Toshiba, Philips Semiconductors, Texas Instruments, LG Electronics, AMD, CISCO, Nvdia, HP, IBM వంటి కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.


ECE, EEE, EIEబ్రాంచ్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి? వాటిలో ఏదో ఒకటి ఎలా ఎన్నుకోవాలి?

ఇంజనీరింగ్‌లోని బ్రాంచ్‌ల ఎంపిక ఎలా?ఇష్టమైన సబ్జెక్టు చదవాలంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి?


CSIRఎంసెట్, ఐఐటి-జెఇఇ, ఇతర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుంది, ఏ బ్రాంచ్‌లో సీటు దొరుకుతుంది, అసలు ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి, అసలు బ్రాంచ్‌లకు ఉండే తేడా ఏమిటి, ఆ బ్రాంచ్‌కు ఉండే కెరీర్ అవకాశాలు ఏంటి... ఇలా అనేక సందేహాలతో సతమతమవుతున్నారు. తమ బంధుమిత్రుల్లో ఎవరైనా ఇంజనీరింగ్ గురించిన అవగాహన ఉన్న వారిని కలిసి తమ సందేహాలను నివృత్తిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
Read More

Monday, 30 June 2014

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు!

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు!

విద్యా రుణాలు...భవితకు వరాలు



Chukaniఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ...


విద్యా రుణాలు...భవితకు వరాలు

Saturday, 28 June 2014

ఇష్టంగా చదివితే మొదటి స్థానం మీదే: ఎయిమ్స్ 2014 టాపర్ శ్రీవిద్య



AIIMS Topperఅఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లో మెడిసిన్ చదవటం అనేది లక్షల మంది విద్యార్థుల కలల్లో ఒకటి. దాన్ని నిజం చేసుకోవాలంటే ఎయిమ్స్ 2014 ప్రవేశపరీక్షలో అర్హత సాధించాలి. అలాంటి ఎయిమ్స్ ప్రవేశపరీక్ష చరిత్రలో మొదటి సారిగా ఒక తెలుగమ్మాయి జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖపట్నంకు చెందిన విద్యార్థిని పట్టిసపు శ్రీవిద్య తన పేరుని సార్ధకంచేసుకుంది.
మీరు ఇష్టంతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని పెద్దలు చెబుతుంటారు. అది శ్రీవిద్య విషయంలో మరోసారి రుజువయింది. తన తల్లిదండ్రుల ప్రేరణ, అధ్యాపకుల పోత్సాహం వల్ల చదువుని ఇష్టంగా మార్చుకున్నానని చెబుతోంది. సినిమాలు, ఇతర వ్యాపకాలతో కొంత సమయాన్ని సరదాగా గడుపుతూనే అన్ని పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించానని అంటోంది.


Read More

Chapter wise distribution of questions asked in the IBPS (PO/MT/SO)

Analysis of Previous Years’ Question Papers is crucial in succeeding in any competitive exam. Careful analysis of previous question papers will provide you with important insights such as - chapter-wise weightage, frequently asked questions and pattron and difficultly levels of the questions. Such understanding will not only save time, but also boost your morale and ensures a smooth preparation.

Here is the analysis on chapter-wise questions distribution in various bank exams that are being conducted by The Institute of Banking Personnel Selection (IBPS); such as Probationary Officer / Management Trainees, Specialist Officers and Clerk Exam for the past 4 years.



Read More

Tuesday, 24 June 2014

మెడిసిన్‌కు పాత ఫీజులే



Education Newsకామన్‌ఫీజు లేదని తేల్చిచెప్పిన ప్రభుత్వం
పీజీకి మాత్రమే పాత ఫీజులకు ఓకే: కాలేజీలు
ఎంబీబీఎస్ ఫీజు పెంచాల్సిందేనని డిమాండ్
మరోసారి భేటీకి పిలుస్తామన్న ప్రభుత్వం


Read More 

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్‌లో తెలుగు విద్యార్థుల హవా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయస్థాయిలో టాప్-10లో ఐదు ర్యాంకులు మనోళ్లే చేజిక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 2వ ర్యాంకును తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముత్పూర్‌కు చెందిన చింతకింది సాయి చేతన్ సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రావూరు లోహిత్ 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 





Read More

Union Public Service Commission (UPSC): NDA & NA II Examination 2014



Education NewsThe Union Public Service Commission will hold the National Defence Academy & Naval Academy Examination (II), 2014 for admission to the Army, Navy and Air Force wings of the NDA for the 134th course, and for the 96th Indian Naval Academy Course (INAC) commencing from 02 July 2015.National Defence Academy: 320 Posts
  1. Army: 208 Posts
  2. Navy: 42 Posts
  3. Air Force: 70 Posts


 Read More 

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner