ECE, EEE, EIE బ్రాంచ్‌లకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. సిలబస్‌లో హెచ్చుతగ్గులున్నప్పటికీ ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు ఆ సబ్జెక్టులను తప్పనిసరిగా చదువుతారు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ మూడు బ్రాంచ్‌లలో దేనినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు బ్రాంచ్‌కు ప్రాముఖ్యత ఇవ్వకుండా, విద్యార్థికి వచ్చిన ర్యాంకును బట్టి అందుబాటులో ఉన్న మంచి కాలేజీలో సీటుకోసం ప్రయత్నించటం మంచిది. వీరికి Bharat Electronics Limited (BEL), Electronics Corporation of India Limited (ECIL), Intel, SONY, Toshiba, Philips Semiconductors, Texas Instruments, LG Electronics, AMD, CISCO, Nvdia, HP, IBM వంటి కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
No comments:
Post a Comment