Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Thursday, 5 September 2013

Hyderabad to get its own science city

Hyderabad to get its own science city

India second largest in edX enrolments

India second largest in edX enrolments

Curriculum revision at JNTUs

Curriculum revision at JNTUs

12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోనే..
 వెటర్నరీ, హార్టీకల్చర్ కోర్సుల పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని పది పశు సంవర్ధక, ఒక మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలోని మొత్తం 235 సీట్ల భర్తీకోసం ఈ ప్రక్రియ చేపట్టినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అయితే, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోని పాత వెటర్నరీ కళాశాలలో కౌన్సెలింగ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

వాయిదా దిశగా ఏపీసెట్!

ఏపీసెట్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఈ నెల 22న జరగనున్న ఏపీసెట్ నిర్వహణపై అభ్యర్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అక్కడి నుంచి రావలసిన వివరాలు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయానికి అందలేదు. దీంతో ఈ నెల 10 నుంచి జరగాల్సిన హాల్‌టిక్కెట్ల జారీ నిలిచిపోయింది. సుమారు 1.27 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. 

వాయిదా దిశగా ఏపీసెట్!

Wednesday, 4 September 2013

Guidance on Distance Learning Courses (1st September, 2013)

Guidance on Distance Learning Courses (1st September, 2013)

Govt to engage interns

Govt to engage interns

స్వేచ్ఛగా... స్వచ్ఛంగా - యంగ్ ఇండియాఫెలోషిప్’

Young Indiaబండెడు పుస్తకాలతో వీపు మీద బ్యాగు ... కాలికి బూట్లు... ... మెడకి టై... ఈ రోజుల్లో చదువంటే ఇదే...విద్యావిధానం ఎలా ఉందనే విషయం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎవరు ఏ అంశంలో శ్రద్ధ చూపిస్తున్నారో ఎవ్వరికీ అక్కర్లేదు. టిప్‌టాప్‌గా రెడీ అయ్యి స్కూల్‌కి, కాలేజీలకి వెళ్తున్నారా లేదా చూస్తున్నాం అంతే. వాళ్లలో దాగి ఉన్న కళలను వెలికి తీస్తే, వాళ్లూ ఎంతో వృద్ధిలోకి వస్తారు. దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తారు. అటువంటి విద్యావిధానం అందిస్తోంది యంగ్ ఇండియా ఫౌండేషన్.

స్వేచ్ఛగా... స్వచ్ఛంగా - యంగ్ ఇండియాఫెలోషిప్’

Web glitches mar option loading

Web glitches mar option loading

Tuesday, 3 September 2013

కెరీర్ గైడెన్స్.. జాబ్ గ్యారంటీ డిప్లొమా కోర్సులు

ప్రతి విద్యార్థి లక్ష్యం..ఉద్యోగం.. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో.. ఇతోధిక సహాయం చేసే కోర్సులు.. జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమాలు.. పారామెడికల్ నుంచి పాలిటెక్నిక్ వరకు ఇలా ఎన్నో రకాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి... ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను విశ్లేషించుకుంటూ.. ఈ కోర్సులను అధ్యయనం చేయడం.. జాబ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న స్కిల్స్‌ను మెరుగు పరుచుకోవడం వంటివి స్వల్ప కాలంలోనే జీవితంలో స్థిర పడే అద్భుత అవకాశాలను అందిస్తాయి.. ఈ నేపథ్యంలో వివిధ జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులపై విశ్లేషణ...

కెరీర్ గైడెన్స్.. జాబ్ గ్యారంటీ డిప్లొమా కోర్సులు

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner