Career Guidance

Wednesday, 28 August 2013

పరీక్షార్థులకు కలిసొచ్చే సమయం..

గ్రూప్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్
గ్రూప్-1, గ్రూప్-2 రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల స్వప్నం. వీటికోసం సంవత్సరాల తరబడి సిద్ధమై నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు. యూపీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ కూడా ఈ సారి వార్షిక క్యాలెండర్ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే విడుదలవ్వాల్సిన గ్రూప్-1, గ్రూప్-2 గ్రూప్-4, వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీ వంటి పలు నోటిఫికేషన్‌లలో జాప్యం జరుగుతోంది. రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితి చూస్తుంటే నోటిఫికేషన్ కనీసం 4 నుంచి 6 నెలలు ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయి. ఒక వేళ అదే జరిగితే ఎంత లేదు అన్నా పరీక్షకు 8 నుంచి 10 నెలల సమయం లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో చాలా మార్పులు వచ్చి ప్రశ్నల స్థాయి కఠినంగా మారుతోంది. లాజికల్‌గా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థుల విజయానికి నిపుణులు అందిస్తున్న లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్.. 
పరీక్షార్థులకు కలిసొచ్చే సమయం..

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner