స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ వివరాలు సమర్పించాలని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి వాణీప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్‌లు స్పష్టంచేశారు. శుక్రవారం కొత్తపేట బీజేఆర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆధార్ లింకుపై వర్క్‌షాప్ నిర్వహించారు.
స్కాలర్‌షిప్‌కు ‘ఆధార్’ తప్పనిసరి
No comments:
Post a Comment