Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Monday, 21 October 2013
Eamcet losing its sheen
3 లక్షల మంది టీచర్లకు సర్కారు షాక్
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ పంచాయతీరాజ్, మున్సిపల్ టీచర్లకు అశనిపాతం భవిష్యత్తులో నియమితులయ్యే టీచర్లూ అనర్హులే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకపోవడమే కారణం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న ఉపాధ్యాయ సంఘాలు |
‘‘పొట్ట నింపని పట్టా’’
ఉద్యోగాల్లేక ఏటా లక్ష మంది రోడ్లపైకి.. చదువుల్లో గట్టెక్కుతున్నా.. ఉద్యోగం మెట్టు ఎక్కడంలో తడబాటు 2012-13లో పట్టభద్రులు 1.25 లక్షలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు దక్కింది 25 వేల మందికే ఉద్యోగం దొరక్క ఉన్నత చదువులకు కొందరు.. బీటెక్‌తో సంబంధం లేని జాబుల్లో మరికొందరు చేరుతున్న ఉద్యోగాల్లో అరకొర జీతంతో కష్టాలు అధ్వాన బోధన ప్రమాణాలు, వసతుల లేమి పారిశ్రామిక అనుసంధానం లేకపోవడమే కారణం |
విభజన తర్వాత కొత్త కొలువులు ఎన్ని?
నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో జోరుగా చర్చలు పది వేలకు కూడా మించవంటున్న ఉద్యోగ సంఘాలు సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే ఖాళీలు ఐదు వేలే సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే తెలంగాణలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నట్లు లక్షల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయా? రాష్ట్రం చిన్నదికావడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే పని లేకుం డా పోతుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అటు ఉద్యోగ సంఘాల్లో, ఇటు నిరుద్యోగుల్లో ఈ అంశంపైనే విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రం విడిపోతే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. డెరైక్టరేట్, కమిషనరేట్లలో ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులు ఉన్నా రు? రాష్ట్రం విడిపోతే ఎందరు మిగులుతారు? అన్నదానిపై ఉద్యోగ సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. సంఘాలు ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు.. వారు వేసుకున్న అంచనాల ప్రకారం రాష్ట్రం ఏర్పాటైతే కొత్తగా వచ్చే ఉద్యోగాలు పది వేలకు కూడా మించవు! సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని కేటగిరీల ఉద్యోగులకు వారు ఎక్కడ ఉండాలో తేల్చుకునే ఆప్షన్లు ఇస్తే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని అంటున్నారు. |
National Eligibility Test - December, 2013
The University Grants Commission announces holding of the National Eligibility Test (NET) on 29th December 2013 (Sunday) for determining the eligibility of Indian nationals for the Eligibility for Assistant Professor only or Junior Research Fellowship (JRF) and Eligibility for Assistant Professor both in Indian universities and colleges. UGC will conduct NET in 79 subjects including Santali new subject (listed under item no. 9) at 84 (Eighty Four, including five new centres) selected NET Coordinating Institutions (listed under Item no. 10) spread across the country.
National Eligibility Test - December, 2013
National Eligibility Test - December, 2013
SCRA Exam 2014
Saturday, 19 October 2013
JEE (Advanced)-2014 exam dates announced: For Admission to IITs and ISM
The exam schedule for JEE (Advanced) 2014 has been announced, which is an entrance test for admission to the undergraduate programs in Engineering, Architecture and Sciences at all IITs and ISM Dhanbad.
The first part of the exam i.e. JEE (Mains) 2014 is scheduled on 6 April and the second part of the Joint Entrance Examination i.e. JEE (Advanced) 2014 is scheduled on 25 May.
Eligibility
Top 1,50,000 (including all categories) attendants in the merit list of JEE (Mains) 2014 (Paper -1) will be eligible to write JEE (Advanced) 2014.
JEE (Advanced)-2014 exam dates announced: For Admission to IITs and ISM
BHMS @ Homeopathic Medical College and Hospital
Homeopathic Medical College and Hospital, Chandigarh, invites applications are invited by for admission to 5 ½ year Bachelor in Homeopathic Medicine and Surgery (BHMS) program for the commencing session 2013-14.
BHMS @ Homeopathic Medical College and Hospital
B.Ed. Course @ Sri Padmavati Mahila Visvavidyalayam
Distance Education Centre of Sri Padmavati Mahila Visvavidyalayam invites applications are invited through proper channel from women teachers for admission into Additional Methodology Programme in B.Ed. course 2013-14 through the following are the methodologies offered:
B.Ed. Course @ Sri Padmavati Mahila Visvavidyalayam
Subscribe to:
Posts (Atom)