Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Monday, 7 July 2014

ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు



Chukaniఅనిల్ కకోద్కర్.. ప్రపంచ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త. భారత అణుశక్తి సంఘం చైర్మన్‌గా పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తొలుత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో రియాక్టర్ ఇంజనీరింగ్ విభాగంలో చిరుద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. భారత్ పరీక్షించిన రెండు అణ్వస్త్ర ప్రయోగ పరీక్షల్లో పాల్పంచుకున్నారు. మరోవైపు విద్యారంగంలోనూ కకోద్కర్ తన విశిష్ట సేవలను అందిస్తున్నారు. ఐఐటీ వంటి సంస్థల్లో చేపట్టాల్సిన సంస్కరణల కమిటీకి నేతృత్వం వహించి.. ఐఐటీల పురోభివృద్ధికి ఎన్నో సిఫార్సులు చేశారు. మన దేశంలో విద్యా విధానం అద్భుత ఫలితాలు సాధించాలంటే.. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని వినియోగించుకోవాలి, బోధన పద్ధతుల్లో కూడా మార్పులు రావాలి అంటున్న పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...


Read More

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner