Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Thursday, 3 October 2013

కార్పొరేట్ రంగం - సామాజిక బాధ్యత

Bavitha“వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు నైతికంగా వ్యవహరించేందుకు నిబద్ధులై ఉండాలి. ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునివ్వాలి. తమ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. తమ సిబ్బందికే పరిమితం కాకుండా స్థానిక జన సమూహాల సంక్షేమానికి విస్తృత సామాజిక ప్రయోజనాలకు పాటు పడాలి.” ఇది కార్పొరేట్ సామాజిక బాధ్యత, సుస్థిరాభివృద్ధిపై ప్రపంచ వాణిజ్య మండలి (World Trade Organisation) నిర్వచనం. 
కార్పొరేట్ రంగం - సామాజిక బాధ్యత

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner