Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Tuesday, 10 September 2013

Capitation fee demand by private colleges illegal: Supreme Court

Capitation fee demand by private colleges illegal: Supreme Court

Guidanace on Studying Abroad (8th September 2013)


Guidanace on Studying Abroad (8th September 2013)

Engineering Scholarships @ RMIT University, Australia

Engineering Scholarships @ RMIT University, Australia

Dr B R Ambedkar University, Srikakulam: UG B.A., B.Sc., BBM, B.Com (RR), B.Com (Voc) I & II Results-March 2012

Dr B R Ambedkar University, Srikakulam: UG B.A., B.Sc., BBM, B.Com (RR), B.Com (Voc) I & II Results-March 2012

చిన్నారుల సమగ్ర వికాసానికి.. ఎర్లీహుడ్ చైల్డ్ ఎడ్యుకేషన్

రెండున్నరేళ్ల నుంచి నాలుగున్నరేళ్ల వయసు పిల్లల్లో ఏదైనా నేర్చుకోవాలన్న కుతూహలం, ఆసక్తి మెండుగా ఉంటాయి. ఉత్సాహం ఉరకలేస్తూ.. గంతులేస్తూ సందడి చేసే వయసది. ఇలాంటి చిచ్చరపిడుగుల్ని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో.. పూర్వ ప్రాథమిక స్థాయిలో నిష్ణాతులైన టీచర్ల అవసరం ఎంతో ఉంది. చిన్నారులు స్కూల్ అంటే ఇష్టం పెంచుకునేలా.. చదువు పట్ల వారిలో ఆసక్తి కలిగేలా చేయడంలో పూర్వ ప్రాథమిక స్థాయి టీచర్ల పాత్ర గణనీయం. అలాంటి నిష్ణాతులైన టీచర్లను అందించడానికి ఏర్పడిన కోర్సే.. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్..

చిన్నారుల సమగ్ర వికాసానికి.. ఎర్లీహుడ్ చైల్డ్ ఎడ్యుకేషన్

Friday, 6 September 2013

10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియును ఈనెల 10న ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 10నుంచి 15వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 15నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు, 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రా ల వివరాలను ఈనెల 8న apicet.nic.inవెబ్‌సైట్‌లో పొందుపరుస్తావుని అడ్మిషన్ల క్యాంపు ప్రధా న అధికారి డాక్టర్ కె. రఘునాథ్ తెలిపారు. వికలాంగు లు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడలు, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద రిజర్వేషన్ కింద సీటు పొందదలుచుకున్న అభ్యర్థులు హైదరాబాద్ ,. మాసబ్‌ట్యాంక్‌వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్‌సైట్లో పొందుపరిచారు.

10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

Thursday, 5 September 2013

Determination is the key to achieve goal… Ajay K Bhat, PhD Physics student at Cornell University

Cornell University, one of the reputed US Universities for research, has more than 4,098 international students, with nearly 2,346 of them enrolled in the Graduate School. It offers Tata Scholarships for Indian students who wish to pursue undergraduate program in the university. The University offers many other scholarships for international students.

Ajay K. Bhat, a BITS-Pilani student who has been admitted in Cornell for pursuing PhD in Physics, shares his success story with Sakshieducation.com.

Ajay K. Bhat: Working on next generation gyroscopes

Determination is the key to achieve goal… Ajay K Bhat, PhD Physics student at Cornell University

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner