Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Wednesday, 27 November 2013
Tuesday, 26 November 2013
Sunday, 24 November 2013
Friday, 22 November 2013
Thursday, 21 November 2013
Wednesday, 20 November 2013
Tuesday, 19 November 2013
Monday, 18 November 2013
Sunday, 17 November 2013
Saturday, 16 November 2013
Thursday, 14 November 2013
Wednesday, 13 November 2013
Saturday, 9 November 2013
Friday, 8 November 2013
Thursday, 7 November 2013
Remembering Bharat Ratna C. V. Raman on his 125th Birth Anniversary
C.V. Raman was not only a passionate scientist but also a great visionary. He established Raman Research Institute and Indian Academy of Sciences to foster science research in India by guarding from awful burdensome bureaucratic intervention. |
Wednesday, 6 November 2013
Tuesday, 5 November 2013
సైబర్ నేరాలు (Cyber Crimes)
సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. మన ప్రైవసీని దెబ్బ తీస్తున్నారు. కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే శత్రు దేశంలో అణ్వాయుధాలు రీప్రొగ్రామింగ్ జరిగి విధ్వంసం జరిగే ప్రమాదమూ ఉంది. కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ తో చెలరేగిపోతున్నారు. భవిష్యత్ లో దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ తరుణంలో సైబర్ నేరాల స్థితిగతులు, పరిణామాలు, జాగ్రత్తలు, నివారణ చర్యలపై ఈ వ్యాసం మీ కోసం..
Cyber Crimes, hacking, NCRB, NCIIPC, National Cyber policy 2013, Cyber crimes, Phishing, SMiShing
Cyber Crimes, hacking, NCRB, NCIIPC, National Cyber policy 2013, Cyber crimes, Phishing, SMiShing
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల.. 2,606 మంది ఎంపిక
నెల రోజుల్లోగా నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. కోర్టు ఆదేశించడంతో ఆ పోస్టుల పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం 2,606 మంది రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నెలరోజుల్లోగా వారికి నియామక పత్రాలు అందజేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,56,983 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 97,706 మంది శరీర దారుఢ్య పరీక్షలు అధిగమించి రాత పరీక్షకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. రాత పరీక్షలో 2,606 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో 840 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. 1994 నాటి ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో అర్హత సాధించిన వారి కోసం 265 పోస్టులను రిజర్వ్ చేసి ఉంచామని, కోర్టు తుది తీర్పు అనంతరం వారికి నియామకపత్రాలు జారీ చేస్తామని మంత్రి వివరించారు. కానిస్టేబుళ్ల ఫలితాలనుcperesults768712.cgg.gov.in/PROResults01112013.pro వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Monday, 4 November 2013
Subscribe to:
Posts (Atom)