ఏపీ జెన్‌కోకు తాజాగా 1,105 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది..ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) పోస్టులు కూడా చెప్పు కోదగ్గ స్థాయిలో ఉన్నాయి..మరో వైపు భవిష్య త్‌లో ఏపీజెన్‌కోలో కూడా ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ అనివార్యం..కాబట్టి ఈ పోస్టుల భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తు న్నాయి..ఈ నేపథ్యంలో ఏఈ నియమాలకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, ప్రిపరేషన్ ప్లాన్ తదితర అంశాలపై ఫోకస్.. Preperation plan for AE exam, APGENCO, APTRANCO
No comments:
Post a Comment