Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Saturday, 12 October 2013

సర్కారీ కొలువులకు సిద్ధంకండి!


ఓ ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారేటప్పుడు పరిశీలిస్తున్న అంశాల్లో ఉద్యోగ భద్రత (job Security), పని-వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం (Work-Life Balance) ముఖ్యమైనవని ఓ గ్లోబల్‌ లేబర్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఈ రెండింటికీ ఎప్పుడూ ఢోకా లేని కొలువులే సర్కారీ కొలువులు. ఆకర్షణీయ జీతభత్యాలు, హోదాతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుండటంతో ప్రభుత్వ కొలువుల వైపు యువత ఆకర్షితమవుతోంది. దీంతో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయన్న దాన్ని పట్టించుకోకుండా పక్కా ప్రణాళికతో దీర్ఘ కాలిక ప్రిపరేషన్‌ కొనసాగిస్తే గెలుపు ఖాయమంటున్నారు నిపుణులు..
  • సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ సహకారం, ప్రాక్టీస్‌ పేపర్ల సాధన, ప్రామాణిక పుస్తకాల పరిశీలన విజయానికి కీలకం. కష్టంగా అనిపించిన అంశాలను మాత్రమే నోట్స్‌ రాసుకోవాలి.
  • క్లిష్టమైన టాపిక్స్‌ను చదివేందుకు వేకువజాము, ఉదయం సమయాన్ని కేటాయించాలి.
  • అప్పుడప్పుడు కంబైన్డ్‌ స్టడీ చేయడం సందేహాల నివృత్తికి ఉపయోగపడుతుంది.
  • రోజూ అన్ని సబ్జెక్టులను చదివేలా టైం టేబుల్‌ రూపొందించుకోవాలి.

Get ready for Government jobs

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner