Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Wednesday, 23 October 2013

ఓయూ పీజీ పరీక్షలు వాయిదా

ఓయూ పీజీ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఫుల్‌స్టాప్


Education Newsనిలిచిన 63,518 పోస్టుల భర్తీ
20 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు
‘రాష్ట్ర విభజన’ పరిణామాలతో పట్టించుకోని ప్రభుత్వం
ఏపీపీఎస్సీ కోరినా స్పష్టత ఇవ్వని వైనం
పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల్లో అయోమయం
వేలు వెచ్చించి శిక్షణ పొందినా ఫలితం లేక ఆవేదన 

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాప్ పడింది. 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినా ఫలితం లేకుండా పోయింది. నోటిఫికేషన్ల జారీకి సాంకేతికంగా అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న గందరగోళంతో ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసి రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సీఆర్ బిశ్వాల్ రెండురోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అయినా నోటిఫికేషన్ల జారీ అంశంపై స్పష్టత రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ కోటా భర్తీ విషయంలో అపోహలు వస్తాయనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్ల జారీని పక ్కనబెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నా..
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఫుల్‌స్టాప్

JNTU-Hyderabad IV Convocation Final List

JNTU-Hyderabad IV Convocation Final List

Facebook suffers global outage

Facebook suffers global outage

ఈజిప్టు సంక్షోభం - సైన్యం తిరుగుబాటు


ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే ఈజిప్టు మరోసారి సంక్షోభంలో మునిగిపోయింది. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ముబారక్ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యపథంలోకి అడుగుపెట్టిన ఈజిప్ట్ మళ్లీ సంక్షోభంలోకి జారిపోయింది. 2012 జూన్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ మోర్సీ పదవి ఏడాదిన్నరలోనే ముగిసింది. అయనను జులై 3న సైన్యం పదవీచ్యుతుడ్ని చేసింది. ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈజిప్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మన్సూర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఈ పరిణామాలను మోర్సీ మద్దతుదార్లు సైనిక తిరుగుబాటుగా అభివర్ణిస్తే, సైన్యం మద్దతుదార్లు, మోర్సీ వ్యతిరేకులు మాత్రం విప్లవంగా ప్రకటించారు. 
ఈజిప్టు సంక్షోభం - సైన్యం తిరుగుబాటు

World s first fully bionic man walks, talks and breathes

World s first fully bionic man walks, talks and breathes

Internet through Lightbulbs

Internet through Lightbulbs

Tuesday, 22 October 2013

Junior Research Fellowships @ IIT Indore

Indian Institute of Technology (IIT), Indore, invites applications for Junior Research Fellowships 2013 for fellow to work on a CSIR funded research project titled "Recycling Krylov Subspaces for Parametric Model Order Reduction and Uncertainty Quantification".
Junior Research Fellowships @ IIT Indore

JRF@ Vikram Sarabhai Space Centre

Vikram Sarabhai Space Centre (VSSC), Thiruvananthapuram, invites applications for Junior Research Fellowship (JRF) 2013 tenable at Space Physics Laboratory (SPL). Vikram Sarabhai Space Centre is one of the lead centers of the Indian Space Research Organization (ISRO).
JRF@ Vikram Sarabhai Space Centre

Junior Research Fellowship @ Bharathidasan University

Bharathidasan University, Tiruchirappalli, invites applications for Junior Research Fellowship 2013. The fellowship is applicable for Indian candidates for a project “A new series of Ru (II) and Pd (II) aroylhydrazone complexes: synthesis, structures and catalytic applications to transfer hydrogenation and carbon-carbon coupling reactions” in the School of Chemistry.

Junior Research Fellowship @ Bharathidasan University

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner