Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Friday, 18 October 2013
How IT training is changing
NEW DELHI: Information technology training institutes are diversifying and expanding operations as students show continued interest in the sector even as job prospects remain gloomy.
Key players in the IT training business like NIIT, Aptech and Appin Technology Lab (ATL) are diversifying and updating their courses to enhance employability in the sector.
How IT training is changing
Key players in the IT training business like NIIT, Aptech and Appin Technology Lab (ATL) are diversifying and updating their courses to enhance employability in the sector.
How IT training is changing
ఎంటెక్ తర్వాత కెరీర్ పయనమెటు..

ఎంటెక్ తర్వాత కెరీర్ పయనమెటు..
నిఫ్ట్.. ఫ్యాషన్ డిజైన్ కెరీర్‌కు లిఫ్ట్
![]() ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లంటే టక్కున గుర్తొచ్చేది ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే. కానీ.. ఈ కోవలోకి చెందిన మరో ఇన్స్టిట్యూట్ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’. రెండున్నర దశాబ్దాలకుపైగా చరిత్రతో కేంద్ర టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా బ్యాచిలర్, మాస్టర్స్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల్లో మొత్తం 2680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన నేపథ్యంలో నిఫ్ట్ అందించే కోర్సులపై ఫోకస్.. నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, రాయ్‌బరేలి, హైదరాబాద్, గాంధీనగర్, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, చెన్నై, కాంగ్రా, కన్నూర్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, షిల్లాంగ్, పాట్నా. |
Job Point- Central Government jobs @ Staff Selection Commission
![]() స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్ సీ అండ్ డీ) ఎగ్జామ్వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్ల భర్తీకి నిర్వహించే పరీక్ష స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్ సీ అండ్ డీ) ఎగ్జామినేషన్. అర్హత: 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం. వయోపరిమితి: ఆగస్టు 1, 2013 నాటికి 18-27 ఏళ్లు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా. పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ - 50 ప్రశ్నలు (మార్కులు-50), జనరల్ అవేర్నెస్-50 ప్రశ్నలు (మార్కులు-50), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ -100 ప్రశ్నలు (మార్కులు-100) ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్ మార్కులుంటాయి. స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ: రాత పరీక్షలో ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధించినవారిని స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పార్ట్-1 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 24, 2013 పార్ట్-2 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 26, 2013 పరీక్ష తేదీ: డిసెంబర్ 29, 2013 దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో. |
Subscribe to:
Posts (Atom)