Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Friday, 18 October 2013

Job Point- Central Government jobs @ Staff Selection Commission


స్టెనోగ్రాఫర్స్‌ (గ్రేడ్‌ సీ అండ్‌ డీ) ఎగ్జామ్‌వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్ల భర్తీకి నిర్వహించే పరీక్ష స్టెనోగ్రాఫర్స్‌ (గ్రేడ్‌ సీ అండ్‌ డీ) ఎగ్జామినేషన్‌.
అర్హత: 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం.
వయోపరిమితి: ఆగస్టు 1, 2013 నాటికి 18-27 ఏళ్లు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ - 50 ప్రశ్నలు (మార్కులు-50), జనరల్‌ అవేర్‌నెస్‌-50 ప్రశ్నలు (మార్కులు-50), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ -100 ప్రశ్నలు (మార్కులు-100) ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్‌ మార్కులుంటాయి.
స్కిల్‌ టెస్ట్‌ ఇన్‌ స్టెనోగ్రఫీ: రాత పరీక్షలో ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధించినవారిని స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

పార్ట్‌-1 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 24, 2013
పార్ట్‌-2 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 26, 2013
పరీక్ష తేదీ: డిసెంబర్‌ 29, 2013
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానాల్లో.

Job Point- Central Government jobs @ Staff Selection Commission

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner