Latest Current Affairs

Latest Job Alerts

Career Guidance

Friday, 18 October 2013

నిఫ్ట్‌.. ఫ్యాషన్‌ డిజైన్‌ కెరీర్‌కు లిఫ్ట్‌


ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ లంటే టక్కున గుర్తొచ్చేది ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే. కానీ.. ఈ కోవలోకి చెందిన మరో ఇన్‌స్టిట్యూట్‌ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’. రెండున్నర దశాబ్దాలకుపైగా చరిత్రతో కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా బ్యాచిలర్‌, మాస్టర్స్‌ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల్లో మొత్తం 2680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన నేపథ్యంలో నిఫ్ట్‌ అందించే కోర్సులపై ఫోకస్‌..
నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, రాయ్‌బరేలి, హైదరాబాద్‌, గాంధీనగర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, చెన్నై, కాంగ్రా, కన్నూర్‌, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, షిల్లాంగ్‌, పాట్నా.
NIFT is lift to Fashion Design Career, NIFT entrance and scoring tips

No comments:

Post a Comment

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner