ఇటీవల కాలంలో మన దేశంలో చిన్న రాష్ట్రాల(Small States)వాదన బలపడుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరో 20కి పైగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన సాధ్యమవుతుందనేది చిన్నరాష్ట్రాలు కోరేవారి వాదన. పరిమాణానికి, అభివృద్ధికి సంబంధం లేదని వ్యతిరేకించేవారి వాదన. ఏది ఏమైనా చిన్న రాష్ట్రాల ఏర్పాటు, అనుకూల ప్రతికూల వాదనలు, సమస్యలు, పరిష్కారాల గురించి విశ్లేషణ మీ కోసం...
|
No comments:
Post a Comment