భారతదేశం - పేదరికం తీరుతెన్నులు
పేదరికంపై ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో లెక్కలు చూపుతోంది. ఎప్పటికప్పుడు ప్రాతిపదికలు మారుస్తూ, ఆ సంఖ్యను సవరిస్తోంది. పేదరికం గణనీయంగా తగ్గిందని, మరింత తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ప్రభుత్వం కావాలనే పేదల సంఖ్యను తక్కువచేసి చూపుతోందనేది స్పష్టం. కానీ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందనేది వాస్తవం. తాజాగా ప్రణాళిక సంఘం పేదరికంపై అంచనాలను విడుదల చేసింది. - See more at: http://sakshieducation.com/(S(h4j1trv1mugekuyarxnvne45))/Story.aspx?nid=59140&cid=2&sid=485&chid=0&tid=0#sthash.olTktAn8.dpuf
No comments:
Post a Comment