![]() హైదరాబాద్: అటవీ శాఖలో వచ్చే మూడు సంవత్సరాల్లో 3,820 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2013-14లో 1274, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1273, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1273 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. |
Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Tuesday, 15 October 2013
3,820 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment