శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఏవియేషన్ ఒకటి.. ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న రంగం.. పెరుగుతున్న అవసరాలు.. పోటీని తట్టుకోవాలంటే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావల్సిన పరిస్థితులు.. ఈ నేపథ్యంలో సంబంధిత రంగంలో భద్రత ప్రమాణాలను పర్యవేక్షించడం, నిరంతరంగా వస్త్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, విమానాలు అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నాయో? లేవా? పరీక్షించడం వంటి అంశాలను నిర్వహించడం కోసం నిపుణులు అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దే కోర్సు.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. |
No comments:
Post a Comment