సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. మన ప్రైవసీని దెబ్బ తీస్తున్నారు. కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే శత్రు దేశంలో అణ్వాయుధాలు రీప్రొగ్రామింగ్ జరిగి విధ్వంసం జరిగే ప్రమాదమూ ఉంది. కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ తో చెలరేగిపోతున్నారు. భవిష్యత్ లో దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ తరుణంలో సైబర్ నేరాల స్థితిగతులు, పరిణామాలు, జాగ్రత్తలు, నివారణ చర్యలపై ఈ వ్యాసం మీ కోసం..
Cyber Crimes, hacking, NCRB, NCIIPC, National Cyber policy 2013, Cyber crimes, Phishing, SMiShing
Latest Current Affairs
- తొమ్మిదేళ్ల ఆరిత్ కపిల్ సంచలనం: చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ కు చెమటలు పట్టించిన భారత కుర్రాడు! - 6/26/2025
- SCO Declaration: SCO డిక్లరేషన్‌పై భారత్ ఎందుకు సంతకం చేయలేదు....? కారణమిదే..! - 6/26/2025
- Current Affairs 25.06.25 MCQS in Telugu: భారత్‌లో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? - 6/26/2025
- Guadeloupe Negative: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ను కనుగొన్నశాస్త్రవేత్తలు.. 48వ కొత్త బ్లడ్ గ్రూప్ ఇదే..! - 6/26/2025
- Critical and Emerging Technologies Index: ఐదు కీలక సాంకేతిక రంగాల్లో టాప్-10లో నిలిచిన భారత్ - 6/26/2025
Latest Job Alerts
- Osmania University New Recruitment 2024 Notification| Salary Rs.31000/-
- IIT Kanpur New Recruitment 2024 Notification| Starting Salary Rs.19200/- per month
- 150 Supervisory Positions in NCL| Northern Coalfields Limited Recruitment 2024
- RITES Limited New Recruitment 2024 Notification
- 60 Vacancies in NHAI| Check complete details here!
Career Guidance
- Best new courses for future jobs: భవిష్యత్ ఉద్యోగాల కోసం ఉత్తమ కొత్త కోర్సులు - 6/19/2025
- Health Tips: ఒత్తిడిని జయించడం ఎలా.. ఒత్తిడిని తగ్గించే మార్గాలివే..?! - 6/19/2025
- Cost of Raising a Child: పిల్లల పెంపకం, చదువుకు విపరీతమైన ఖర్చులు.. నెలకు రూ.లక్షకు పైనే..! - 6/13/2025
- Education: చదువుకు ముందస్తు ప్రణాళిక.. పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తుకు మార్గం! - 6/9/2025
- UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తూ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..? - 6/7/2025
Tuesday, 5 November 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment