![]() ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌నకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. స్కాలర్షిప్ ద్వారా ట్యూషన్ ఫీజు మేరకు.. ఏటా రూ.1.8 లక్షల చొప్పున మొత్తం ఐదేళ్లపాటు అందుతుంది. విద్యా నేపథ్యం: మా స్వస్థలం కరీంనగర్ జిల్లా, కోనరావుపేట మండలం కనకర్తి. నాన్న సత్యనారాయణరెడ్డి వ్యాపారం దృష్ట్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఒకటి నుంచి పదో తరగతి వరకు భావన్స్లో, పదో తరగతి తర్వాత ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియెట్‌కు తత్సమానమైన ఐబీ కోర్సును 2012లో పూర్తి చేశాను. ఓక్రిడ్జ్లోనూ 2.75 లక్షల స్కాలర్షిప్ లభించింది. |
Latest Current Affairs
- Sindhu River: భారత్-పాక్ సింధు జల వివాదం: ఏం జరుగుతోంది? - 6/28/2025
- O-1 visa USA: అమెరికాకు వెళ్లేందుకు పాపులర్ అవుతున్న 'O-1 వీసా': H-1Bకి ప్రత్యామ్నాయంగా భారతీయుల చూపు! - 6/28/2025
- ఇరాన్‌పై 'ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్' మరియు 'ఆపరేషన్ నార్నియా' లతో ఇజ్రాయెల్ మెరుపుదాడులు - 6/28/2025
- Donald Trump: అమెరికా వలసదారులను తీవ్రంగా హెచ్చరించిన అమెరికా.. ఎందుకంటే..? - 6/28/2025
- June 28th Current Affairs in Telugu: జూన్ 28వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్డేట్స్ ఇవే.. - 6/28/2025
Latest Job Alerts
- Osmania University New Recruitment 2024 Notification| Salary Rs.31000/-
- IIT Kanpur New Recruitment 2024 Notification| Starting Salary Rs.19200/- per month
- 150 Supervisory Positions in NCL| Northern Coalfields Limited Recruitment 2024
- RITES Limited New Recruitment 2024 Notification
- 60 Vacancies in NHAI| Check complete details here!
Career Guidance
- Best new courses for future jobs: భవిష్యత్ ఉద్యోగాల కోసం ఉత్తమ కొత్త కోర్సులు - 6/19/2025
- Health Tips: ఒత్తిడిని జయించడం ఎలా.. ఒత్తిడిని తగ్గించే మార్గాలివే..?! - 6/19/2025
- Cost of Raising a Child: పిల్లల పెంపకం, చదువుకు విపరీతమైన ఖర్చులు.. నెలకు రూ.లక్షకు పైనే..! - 6/13/2025
- Education: చదువుకు ముందస్తు ప్రణాళిక.. పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తుకు మార్గం! - 6/9/2025
- UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తూ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..? - 6/7/2025
Wednesday, 23 October 2013
ప్రతిభకు గుర్తింపే ఈ స్కాలర్షిప్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment