![]() నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో జోరుగా చర్చలు పది వేలకు కూడా మించవంటున్న ఉద్యోగ సంఘాలు సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే ఖాళీలు ఐదు వేలే సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే తెలంగాణలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నట్లు లక్షల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయా? రాష్ట్రం చిన్నదికావడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే పని లేకుం డా పోతుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అటు ఉద్యోగ సంఘాల్లో, ఇటు నిరుద్యోగుల్లో ఈ అంశంపైనే విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రం విడిపోతే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. డెరైక్టరేట్, కమిషనరేట్లలో ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులు ఉన్నా రు? రాష్ట్రం విడిపోతే ఎందరు మిగులుతారు? అన్నదానిపై ఉద్యోగ సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. సంఘాలు ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు.. వారు వేసుకున్న అంచనాల ప్రకారం రాష్ట్రం ఏర్పాటైతే కొత్తగా వచ్చే ఉద్యోగాలు పది వేలకు కూడా మించవు! సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని కేటగిరీల ఉద్యోగులకు వారు ఎక్కడ ఉండాలో తేల్చుకునే ఆప్షన్లు ఇస్తే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని అంటున్నారు. |
Latest Current Affairs
- Current Affairs 21.06.25 MCQS in Telugu: గతంలో అత్యధిక ప్రజలు పాల్గొన్న యోగా కార్యక్రమం ఎక్కడ జరిగింది? - 6/21/2025
- 8th Pay Commission: 8వ వేతన సంఘానికి కేంద్రం ఆమోదం – జీతాల్లో భారీ మార్పులు - 6/21/2025
- UPS: యూనిఫైడ్ పింఛను పథకం పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం - 6/21/2025
- Yogaandhra: గిన్నిస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర.... - 6/21/2025
- Barak missile system: భారత రక్షణ వ్యవస్థలో బరాక్-8 క్షిపణి వ్యవస్థ ప్రాధాన్యత - 6/21/2025
Latest Job Alerts
- Osmania University New Recruitment 2024 Notification| Salary Rs.31000/-
- IIT Kanpur New Recruitment 2024 Notification| Starting Salary Rs.19200/- per month
- 150 Supervisory Positions in NCL| Northern Coalfields Limited Recruitment 2024
- RITES Limited New Recruitment 2024 Notification
- 60 Vacancies in NHAI| Check complete details here!
Career Guidance
- Best new courses for future jobs: భవిష్యత్ ఉద్యోగాల కోసం ఉత్తమ కొత్త కోర్సులు - 6/19/2025
- Health Tips: ఒత్తిడిని జయించడం ఎలా.. ఒత్తిడిని తగ్గించే మార్గాలివే..?! - 6/19/2025
- Cost of Raising a Child: పిల్లల పెంపకం, చదువుకు విపరీతమైన ఖర్చులు.. నెలకు రూ.లక్షకు పైనే..! - 6/13/2025
- Education: చదువుకు ముందస్తు ప్రణాళిక.. పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తుకు మార్గం! - 6/9/2025
- UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తూ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..? - 6/7/2025
Monday, 21 October 2013
విభజన తర్వాత కొత్త కొలువులు ఎన్ని?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment