బండెడు పుస్తకాలతో వీపు మీద బ్యాగు ... కాలికి బూట్లు... ... మెడకి టై... ఈ రోజుల్లో చదువంటే ఇదే...విద్యావిధానం ఎలా ఉందనే విషయం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎవరు ఏ అంశంలో శ్రద్ధ చూపిస్తున్నారో ఎవ్వరికీ అక్కర్లేదు. టిప్‌టాప్‌గా రెడీ అయ్యి స్కూల్‌కి, కాలేజీలకి వెళ్తున్నారా లేదా చూస్తున్నాం అంతే. వాళ్లలో దాగి ఉన్న కళలను వెలికి తీస్తే, వాళ్లూ ఎంతో వృద్ధిలోకి వస్తారు. దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తారు. అటువంటి విద్యావిధానం అందిస్తోంది యంగ్ ఇండియా ఫౌండేషన్.స్వేచ్ఛగా... స్వచ్ఛంగా - యంగ్ ఇండియాఫెలోషిప్’
No comments:
Post a Comment