ఐఎస్ఎం- ధన్బాద్ లో క్యాంపస్ సెలక్షన్ రాలేదని కొంత నిరాశ.. అదే సమయంలో ఎన్జీఆర్ఐ - హైదరాబాద్లో జియో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీలో ప్రవేశం.. అందులో నిరంతర శ్రమ, కొత్త విషయాల గురించి అన్వేషణ, ఆసక్తి.. ఫలితమే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడానికి కారణం అంటున్నారు సీఎస్ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికైన ఎన్జీఆర్ఐ జూనియర్ సైంటిస్ట్ డాక్టర్ మహేశ్వర్ ఓఝా. దేశంలో పరిశోధనలు పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో విద్యార్థులు పీహెచ్డీ వైపు అడుగులు వేస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందంటున్న ఓఝా సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే.. పరిశోధనలతో భవిత ఉజ్వలం!!
No comments:
Post a Comment