Latest Current Affairs
Latest Job Alerts
Career Guidance
Tuesday, 24 September 2013
Monday, 23 September 2013
ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాలకు ‘గేట్’వే
గేట్లో సాధించిన స్కోర్‌తో ఐఐటీలు/ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించి అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు గేట్-2014 స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు..
GATE score gets job, Public Sector company jobs, GATE-2014 Score,
GATE score gets job, Public Sector company jobs, GATE-2014 Score,
బ్యాంకింగ్ రంగంలో కొలువుల జాతర!
![]() ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు వెన్నెముక’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు కొత్త కొత్త కొలువులను అందుబాటులో ఉంచుతోంది. సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది.. దేశంలో బ్యాంకింగ్ రంగం భారీ సంఖ్యలో కొలువులను సృష్టించనుందని అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌పై స్పెషల్ ఫోకస్.. |
Subscribe to:
Comments (Atom)
)/career/IBPS.jpg)